అందెశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
 
==పురస్కారాలు, గుర్తింపులు==
* [[తెలంగాణ]] ప్రభుత్వము ఈయనను భారత అత్యున్నత పురస్కారమైన [[పద్మశ్రీ]] అందుకొనుటకు ప్రతిపాదించినది<ref>http://www.sakshi.com/news/telangana/given-state-government-for-the-list-of-great-awards-167548?pfrom=inside-related-article</ref>
* [[ఎర్ర సముద్రం]] సినిమా కోసం రచించిన ''మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు'' ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల తెలుగు విషయం రెండో సంవత్సరం సిలబస్ లో చేర్చారు.
* కాకతీయ విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేట్ అందించింది.
* నంది పురస్కారం కూడా అందుకున్నారు.
 
==సినీ పాటల జాబితా==
"https://te.wikipedia.org/wiki/అందెశ్రీ" నుండి వెలికితీశారు