"తూర్పు గాంగులు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
బెంగాల్ ప్రాంతంనుండి, ఉత్తరాది నుండి నిరంతరం సాగిన ముస్లిం దండయాత్రల నుండి తూర్పు గాంగులు తమ రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. సామ్రాజ్యం వర్తకవాణిజ్యాలలో పురోగమించింది. సామ్రాజ్యాధినేతలు, తమ ధనాన్ని ఆలయనిర్మాణంలో వెచ్చించారు. చివరి రాజు భానుదేవ-4 (1414-34) కాలంలో ఈ సామ్రాజ్యం అంతమైంది. <ref>[http://orissagov.nic.in/e-magazine/Journal/Journal2/pdf/ohrj-03.pdf]{{dead link|date=August 2015}}</ref>
 
[[File:Jagannath Temple, Puri.jpg|thumb| [[అనంతవర్మన్ చోడగాంగ|అనంతవర్మన్ చోళగాంగుని]] చే నిర్మించబడిన పూరీ జగన్నాధ ఆలయం]]
==ఉన్నతి మరియు పతనం ==
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1777736" నుండి వెలికితీశారు