Subramanya sarma గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   సి. చంద్ర కాంత రావు- చర్చ 13:58, 6 ఫిబ్రవరి 2012 (UTC)

వ్యాస విస్తరణసవరించు

మీరు ప్రారంభించిన వ్యాసం కేంద్రీయ యాంత్రిక అభియాంత్రిక పరిశోధనా సంస్థానం (CMERI) ఒక వారంలో కనీసం ఆరేడు వాక్యాలకు విస్తరించండి. లేకపోతే నిర్వహణలో భాగంగా తొలగించేఅ‌వకాశం ముంది.

లిపులుసవరించు

ప్రపంచంలోని వివిధ లిపుల గురించి మంచి వ్యాసాలు రచిస్తున్నందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 11:40, 7 మార్చి 2012 (UTC)

పరిచయంసవరించు

దయచేసి మిమ్మల్ని గురించిన పరిచయాన్ని మీ వాడుకరి పేజీలో తెలియజేయగలరు.Rajasekhar1961 (చర్చ) 12:03, 7 మార్చి 2012 (UTC)

మీ గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీ బ్లాగులో చర్చించిన విషయాలు బాగున్నాయి. మరిన్ని మంచి వ్యాసాలు రచించాలని కాంక్షిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 05:20, 8 మార్చి 2012 (UTC)

నా బ్లాగుని సందర్శించినందుకు ధన్యవాదాలు. వికీపీడియాకి కొత్త అయినమూలాన జవాబు ఇవ్వడానికి ఆలస్యమయింది. క్షమించగలరు. Subramanya sarma (చర్చ) 16:00, 9 మార్చి 2012 (UTC)

విద్య, ఉపాధి మన దేశానికి కీలకమైనవి. వీటి అభివృద్ధి భావి భారతపౌరులకు చాలా ఉపయోగపడుతుంది.Rajasekhar1961 (చర్చ) 09:19, 10 మార్చి 2012 (UTC)
సుభ్రహ్మణ్య శర్మగారూ ! మీరు వ్రాస్తున్న విషయాలు బాగున్నాయి. ఉపయుక్తమైన విషయాలు వ్రాస్తున్నందుకు ధన్యవాదాలు. వ్యాసాలను మొలక స్థాయి నుండి మరి కొంత విషయం చేర్చి విస్తరించండి. ఉపయుక్తమైన విషయాలు తొలగించబడకుండా ఉండాలని ఇలా చెప్తున్నాను. మీ కృషి కొనసాగించండి. t.sujatha 15:22, 23 మార్చి 2012 (UTC)
ధన్యవాదాలు సుజాతగారు. తెవికీలోని కొన్ని విషయాలు నాకింకా అవగతమవ్వలేదు. అందువల్ల కొన్నింటిని అసంపూర్ణంగా వదిలివేస్తున్నాను. వీలుచూసుకుని విస్తరిస్తూ ఉంటాను. నమస్తే. Subramanya sarma (చర్చ) 10:14, 27 మార్చి 2012 (UTC)

మీ బొమ్మలుసవరించు

మీ బొమ్మలు (ఉదా ) నేరుగా వికీమీడియా కామన్స్ లో పెడితే అన్ని ప్రాజెక్టులలో వాడుకోటానికి వీలవుతుంది. --అర్జున (చర్చ) 12:30, 7 ఏప్రిల్ 2012 (UTC)-

25 మార్పుల స్థాయిసవరించు

మీరు ఫిభ్రవరిలో 2012 లో 25 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 12:45, 7 ఏప్రిల్ 2012 (UTC)

అభినందనసవరించు

మీ రచనలైన కటపయాది పద్ధతి , "ప్రాచీన గణిత శాస్త్ర వేత్తలు " వ్యాసాలు చాలా బాగున్నవి. మరి కొన్ని గణిత వ్యాసాలు తయారుచేయండి. కె.వి.రమణ- చర్చ 13:48, 18 జనవరి 2013 (UTC)

రమణగారు..! ధన్యవాదాలు., నే ప్రారంభించిన వ్యాసాలలో తగు మార్పులు చేస్తున్నందుకు, సూచిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు రాస్తున్న వ్యాసాలు బాగుంటున్నాయి.Subramanya sarma (చర్చ) 16:49, 18 జనవరి 2013 (UTC)
గణిత శాస్త్రవేత్తల కృషిని గుర్తించి వారి వ్యాసాలను అభివృధ్ధి చేస్తున్నందుకు ధన్యవాదాలు.(Rojarani (చర్చ) 13:33, 20 జనవరి 2013 (UTC))

ప్రైవేటు సంస్థల వివరములు చేర్చుట గూర్చిసవరించు

తెవికీ లో గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగు కళాశాల వంటి వ్యాసాలు ప్రకటనల క్రిందికి వస్తాయని నా అభిప్రాయం. ఇటువంటి వ్యాసాలు చేర్చవచ్చా!-శర్మ(223.177.98.99 13:00, 9 జనవరి 2013 (UTC))

ప్రకటనలు తెవికీ మూల సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకమనే సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఈ విషయంలో కొన్ని సార్లు ఎటూ తేల్చుకోని పరిస్థితి ఎదురుకావచ్చు. కొన్ని వ్యాసాలు ఒక రకంగా చూస్తే ప్రకటనల వలె, మరో రకంగా చూస్తే ప్రజాప్రయోజనాల వలె ఉండవచ్చు. మీరు తెలియజేసిన వ్యాసం కూడా ఈ రకమైనదే. ప్రకటనలు, ప్రచారం అని మనం వ్యాసాలు తొలిగిస్తే ఒక రకంగా ఇక్కడ వ్యాసాలేవీ మిగలకపోవచ్చు. ఉదా:కు ఒక రాజకీయ నాయకుడి వ్యాసం అతనికి ప్రచారం కలిగిస్తుందని తొలిగించలేము కదా, అలాగే రాజకీయ పార్టీల వ్యాసాలు కూడా. ప్రైవేటు కర్మాగారాల గురించి, ఉత్పత్తుల గురించిన వ్యాసాలు కూడా ఉన్నాయి. కాబట్టి శర్మగారు, ఒక విషయం గుర్తించుకుందాం- వ్యాసంలో ప్రజాప్రయోజనాల దృష్ట్యా కేవలం సమాచారమే ఉన్నదా? లేదా కరపత్రం/ పత్రికా ప్రకటనల వలె ప్రచారం కూడా ఉన్నదా? వ్యాసంలో అధిక సంఖ్యలో బయటిలింకులు ఉన్నవా? అని పరిశీలించండి. ఒకవేళ వ్యాస సమాచారం చేర్చిన వారి ఉద్దేశ్యం ప్రచారం కలిగించాలనేది అని గమనించబడితే వ్యాసం లేదా వ్యాస సమాచారం తప్పకుండా తొలిగించబడుతుంది. అలాగే కళాశాలకు చెందిన స్వంత వెబ్ సైట్ వలె వ్యాసం సుధీర్ఘంగా, వారి స్వంత వివరాలతో కూడిన సమాచారంతో ఉండనవసరం లేదు. అయితే నేను ఇలాంటి వ్యాసాలను సమర్థించడంకాని, తొలిగించాలని చెప్పడం లేను. ఈ వ్యాసంపై మీకు ఇంకనూ ఎలాంటి అభ్యంతరం ఉన్నా చర్చా పేజీలో తెలిపితే మిగితా సభ్యులు కూడా తమతమ అభిప్రాయలు తెలియజేస్తారు. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:45, 9 జనవరి 2013 (UTC)
ఈ వ్యాసం యొక్క శైలి ప్రచారానికి మల్లేనే ఉంటే, శైలి మార్పులకు నా అభ్యంతరమేమీ లేదు. నా పూర్వపు కళాశల, అవుటమూలాన ఆ శైలి వచ్చియుండవచ్చును. సవరించ ప్రయత్నిస్తాను. అయితే, వ్యాసం పూర్తిగా తొలిగించడానికి నేను వ్యతిరేకము. అందుకు చంద్రకాంతరావుగారు వివరణతో ఏకీభవిస్తున్నాను. Subramanya sarma (చర్చ) 15:10, 9 జనవరి 2013 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశంసవరించు

Subramanya sarma గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అత్యంత విలువైన అభిప్రాయం తెలియ జేయండి.--జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:40, 13 మార్చి 2013 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశంసవరించు

సుభ్రహ్మణ్య శర్మ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 07:02, 13 మార్చి 2013 (UTC)

స్వాగతంసవరించు

చాలా కాలం తర్వాత మరళ తెవికీలో కనిపించారు. మీరు తయారుచేసిన మంచి వ్యాసాలు మాకు చాలా నచ్చేవి. మీరు తెవికీ అనుబంధాన్ని కొనసాగించి మరిన్ని విషయ ప్రాముఖ్యత కలిగిన వ్యాసాల్ని అందిస్తారని కోరుతున్నాను. మీకేమైనా సమస్యలుంటే చర్చించండి.Rajasekhar1961 (చర్చ) 17:22, 9 ఫిబ్రవరి 2014 (UTC)

పున: స్వాగతంసవరించు

సుబ్రహ్మణ్య శర్మ గారూ మీరు తెవికీలో మళ్ళీ చక్కని వ్యాసాలు తయారుచేస్తూండడం చాలా సంతోషకరం. మీరిలా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను, మీకు అవసరమైతే నాకు చేతనైన సహకారమూ అందిస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 10:15, 12 నవంబర్ 2015 (UTC)