తల్లినుడిపై మమకారంకొద్ది తెలుగు వికీవీడియాలో చేరాను. ప్రస్తుతం, విద్యార్థిగా నేర్చుకొనే దశలో ఉన్నాను.(వికీపీడియాలోనూ, నిజజీవితంలో కూడా). అనువాదాలమీద మక్కువ ఎక్కువ. విద్యార్ధిగా ఉండగా, వికీలో అనువాద వ్యాసాలు మొదలుపెట్టాను. ప్రస్తుతం బళ్లారిలో జిందల్ ఉక్కు కర్మాగారంలో భద్రతా అధికారి(సేఫ్టీ ఆఫీసర్)గా పనిచేస్తున్నాను.

నా తెలుగు బ్లాగు

వామనగీత

నేను సృష్టించిన పేజీలు(అనువాదాలు) సవరించు

నేను కూడా భాగస్వామి అయిన పేజీలు సవరించు

నేను అసంపూర్ణంగా వదిలివేసినవి మరియు రాయాలనుకుని ఇంకా మొదలుపెట్టని పేజీలు సవరించు

ఈ నాటి చిట్కా...
 
వికీపీడియాపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిప్రాయం మరియు వినియోగం

మీరు వికీపీడియాపై ప్రపంచ స్పందనను తెలుసుకోవాలనుకుంటున్నారా?

వికీ ప్రాజెక్టు ఎన్నో భాషల్లోని పత్రికలలో చర్చించబడింది. ఆంగ్ల వికీలోని పత్రికా కవరేజ్ లింకును వివరాలకు వీక్షించండి. అంతేగాక వికీపీడియాను ప్రచురణ రంగంలోనూ, పుస్తకాలలోనూ, విద్యావిషయాల్లోనూ మరియు కోర్టులలో కూడా మూలంగా వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

ఇంకా తెలుగు వికీపీడియాకు అంత ప్రాచుర్యం లభించలేదు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.