వంగర వెంకటసుబ్బయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వంగర వెంకట సుబ్బయ్య''' ( [[నవంబరు 24]], [[1897]] - [[1976]]) (Vangara Venkata Subbaiah), [[తెలుగు సినిమా]] మరియు నాటక రంగాలలో '''వంగర''' గా ప్రసిద్ధుడైన హాస్యనటుడు '''వంగర వెంకట సుబ్బయ్య''' (Vangara Venkata Subbaiah).
 
 
పంక్తి 6:
 
[[తెనాలి]] లో స్థిరనివాసం ఏర్పరచుకుని, స్థానం వారితో చేరి 'శ్రీకృష్ణ తులభారం' నాటకంలో వసంతకుడు వేషం వేసి కళాహృదయుల మన్ననలందుకున్నాడు. ఈయన ఇంకా 'విప్రనారాయణ', 'సక్కుబాయి' మొదలగు నాటకాలలో హాస్య భూమికలను పోషించాడు. 1937లో [[విప్రనారాయణ]] చిత్రంలో శిష్యుడుగా వేషంవేసి, ఆంధ్ర సినిమా ప్రేక్షకుల మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. తరువాత [[బాలయోగిని]] చిత్రంలో ప్రధాన భూమికను పోషించాడు. ఈయన ఇంచుమించు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించాడు. వీటిలో [[పెద్దమనుషులు]], [[కన్యాశుల్కం]], [[లక్ష్మమ్మ]], [[ప్రియురాలు]], [[లక్ష్మి]], [[చక్రపాణి]], [[పల్నాటి యుద్ధం]], [[తెనాలి రామకృష్ణ]], [[శ్రీకృష్ణ తులాభారం]], [[గీతాంజలి]], [[మంత్రదండం]], [[పేరంటాలు]], [[శాంతి]], [[సక్కుబాయి]] ముఖ్యమైనవి.
 
== మరణం ==
[[1976]] లో మరణించారు.
 
==చిత్రసమాహారం==
"https://te.wikipedia.org/wiki/వంగర_వెంకటసుబ్బయ్య" నుండి వెలికితీశారు