చర్చ:జైశంకర్ చిగురుల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
== ఈ వ్యాసాన్ని తొలగించకండి ==
[[User:kvr.lohith|కె.వెంకటరమణ]]⇒[[User talk:kvr.lohith|చర్చ]] గారు ఈ వ్యాసాన్ని తొలగించకండి ఎందుకంటే అందులో వ్యక్తి గత విషాలు ఏమి లేవు కావాలంటే కింద మూలాలు చూడండి. మన తెలుగులో సంవత్సరానికి 100కు పైగా సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ఒక్క చిన్న సినిమా కూడా వికిపిడియా లో కనబడటం లేదు ఎందుకని చిన్న సినిమా అయిన సినిమానే కదా దానికు కూడా చరిత్రలో స్థానం కల్పించండి. చిన్న సినిమాలకు కనీసం వికిపిడియాలో కూడా గుర్తింపు లేక పోవడం సరయినది కాదు. మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం చిన్న సినిమాలకు అవసరం.నూతన కళాకారులకు కూడా వికిపిడియాలో స్థానం కల్పించండి.ఆలోచించండి. {{మొలక}}[[వాడుకరి:Jai balu yadav|Jai balu yadav]] ([[వాడుకరి చర్చ:Jai balu yadav|చర్చ]]) 11:27, 26 నవంబర్ 2015 (UTC)
 
 
== [[జైశంకర్ చిగురుల]] అనే ఈ వ్యాసాన్ని తొలగించకండి ==
[[User:kvr.lohith|కె.వెంకటరమణ]]⇒[[User talk:kvr.lohith|చర్చ]] గారు ఈ వ్యాసాన్ని తొలగించకండి ఎందుకంటే అందులో వ్యక్తి గత విషాలు ఏమి లేవు కావాలంటే కింద మూలాలు చూడండి. మన తెలుగులో సంవత్సరానికి 100కు పైగా సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ఒక్క చిన్న సినిమా కూడా వికిపిడియా లో కనబడటం లేదు ఎందుకని చిన్న సినిమా అయిన సినిమానే కదా దానికు కూడా చరిత్రలో స్థానం కల్పించండి. చిన్న సినిమాలకు కనీసం వికిపిడియాలో కూడా గుర్తింపు లేక పోవడం సరయినది కాదు. మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం చిన్న సినిమాలకు అవసరం.నూతన కళాకారులకు కూడా వికిపిడియాలో స్థానం కల్పించండి.ఆలోచించండి.{{మొలక}}
తొలగింపు కొరకు మీరు ప్రతిపాదించిన [[జైశంకర్ చిగురుల]] అనే వ్యాసాన్ని మరియొక సారి పరిశీలించగలరు.-- ఈ వ్యాసాన్ని వ్యక్తిగతమని మీరు భావిస్తే అందులో ఉన్నా References link లు పరిశీలించండి అప్పుడు కూడా మీకు అది వ్యక్తిగత వ్యాసంగా అనిపిస్తే ఆ వ్యాసాన్ని తొలగించి ఎవరైనా ఎందుకు మిరే కొత్త వ్యాసాన్ని వ్రాయయండి లేకపోతే మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది.jai 11:49, 26 నవంబర్ 2015 (UTC)
Return to "జైశంకర్ చిగురుల" page.