ఈ నాటి చిట్కా...
పాఠం మధ్యలో రిఫరెన్సులు

వ్యాసం చివరిలో మీరు "వనరులు, ఆధారాలు" వంటివి వ్రాయొచ్చు. కాని text మధ్యలో వ్రాసే Inline citations (references inserted into the text) వ్రాసిన దానికి విశ్వసనీయతను చేకూరుస్తాయి. ఇవి వ్యాసం నాణ్యత పెంచడంలో చాలా ముఖ్యమైనవి.

"ఫలాని సినిమా 250 కేంద్రాలలో వంద రోజులు ఆడింది" అని వ్రాశారనుకోండి. దాని ప్రక్కనే ఆ సమాచారం వివరాలు సంబంధిత మూస (ఉదాహరణకు {{Cite web}}) తో చేర్చండి. మీ ఎడిటర్ లో సంబంధిత చిహ్నలపై నొక్కి వివరాలు చేర్చండి. వ్యాసం చివర "మూలాలు" అన్న సెక్షన్‌లో {{మూలాలజాబితా}} అని వ్రాయడం మరచి పోకండి. మరిన్ని వివరాలకు వికీపీడియా:మూలాలను పేర్కొనడం చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

పేజీలు ఆంగ్ల పాఠ్యంతో ప్రారంభించడం గురించి మార్చు

జైశంకర్ గారూ, తెవికీలో రాయాలనుకున్న ప్రయత్నానికి అభినందనలు. తెవికీతో మీ ప్రస్థానం మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఉన్న నియమాల ప్రకారం, ఎవరి గురించి, ఎవరి సంస్థల గురించి వారే రాసుకోవడం నిషిద్ధం. అలానే తెలుగు వికీపీడియా కనుక తెలుగులోనే శీర్షికలు పెట్టాలి. మీరేమైనా మీ విషయాల గురించి వ్యాసాలు రావాలని కోరుతున్నట్టైతే మీ గురించి తెలుగు పత్రికల్లో వచ్చిన వ్యాసాల లింకులు తెవికీలోని ఇతరులకు ఇస్తే పరిశీలించి, నోటబుల్ అయితే రాస్తారు. అభినందనలతో --పవన్ సంతోష్ (చర్చ) 18:11, 7 నవంబర్ 2015 (UTC)

జై శంకర్ గారూ, మీ గురించి మీరే వ్యాసం వ్రాసుకొనడం తెవికీలో నిషిద్ధం. మీ గురించి మూలాలు లభ్యమైతే ఎవరైనా వ్యాసాన్ని సృష్టించి విస్తరించగలరు. మీరు సృష్టించిన జైశంకర్ చిగురుల వ్యాసం వ్యక్తిగతంగా మీరు వ్రాసిన వ్యాసం అయినందున తెవికీ నియమాల ప్రకారం తొలగించబడుతుంది. అది నోటబిలిటీ ఉన్న వ్యాసం అయినట్లైతే ఎవరైనా తెవికీ సభ్యులు సృష్టించి విస్తరిస్తారు. మీరు ఇతర వ్యాసాలపై కృషిని కొనసాగించి తెవికీ అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను.-- కె.వెంకటరమణచర్చ 16:22, 25 నవంబర్ 2015 (UTC)

జైశంకర్ చిగురుల అనే ఈ వ్యాసాన్ని తొలగించకండి మార్చు

కె.వెంకటరమణచర్చ గారు ఈ వ్యాసాన్ని తొలగించకండి ఎందుకంటే అందులో వ్యక్తి గత విషాలు ఏమి లేవు కావాలంటే కింద మూలాలు చూడండి. మన తెలుగులో సంవత్సరానికి 100కు పైగా సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ఒక్క చిన్న సినిమా కూడా వికిపిడియా లో కనబడటం లేదు ఎందుకని చిన్న సినిమా అయిన సినిమానే కదా దానికు కూడా చరిత్రలో స్థానం కల్పించండి. చిన్న సినిమాలకు కనీసం వికిపిడియాలో కూడా గుర్తింపు లేక పోవడం సరయినది కాదు. మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం చిన్న సినిమాలకు అవసరం.నూతన కళాకారులకు కూడా వికిపిడియాలో స్థానం కల్పించండి.ఆలోచించండి. తొలగింపు కొరకు మీరు ప్రతిపాదించిన జైశంకర్ చిగురుల అనే వ్యాసాన్ని మరియొక సారి పరిశీలించగలరు.-- ఈ వ్యాసాన్ని వ్యక్తిగతమని మీరు భావిస్తే అందులో ఉన్నా References link లు పరిశీలించండి అప్పుడు కూడా మీకు అది వ్యక్తిగత వ్యాసంగా అనిపిస్తే ఆ వ్యాసాన్ని తొలగించి ఎవరైనా ఎందుకు మిరే కొత్త వ్యాసాన్ని వ్రాయయండి లేకపోతే మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది.jai 11:45, 26 నవంబర్ 2015 (UTC)

జైశంకర్ గారూ, తెవికీపీడియాలో ఎవరి గురించి వారు, ఎవరి సినిమా గురించి వారు నేరుగా రాసుకోవడంపై నిషేధం ఉంది. అలాగే వికీపీడియాలో ఎవరినీ ప్రోత్సహించడం కానీ, అణచివేయడం కానీ జరగదు. ఇక ఏ ఒక్క వికీపీడియన్ కీ ప్రత్యేకించి అధికారాలు లేవు, కొందరికి అదనపు బాధ్యతలు ఉంటాయి. మన గురించి మనం రాసుకుంటే నిష్పాక్షికంగా ఉండదనే సహజసూత్రాన్ని అనుసరించి ఈ పాలసీని వికీపీడియన్లు ఎన్నో విధాల చర్చించి రూపొందించారు. (వికీపీడియా మార్గదర్శిని అనే చిరుపొత్తంలో ఈ అంశం చూడొచ్చు) ఇక్కడ ఉన్న వికీపీడియన్లలో కొందరు బయట పేరొందిన సాహిత్యవేత్తలు, సాహిత్యకారులు, మరికొందరు మంచి డాక్టర్లు, మరికొందరు చక్కని శాస్త్రవేత్తలు, పత్రికా సంపాదకులూ ఉన్నారు. ఐతే వారెవరి గురించి వారు వ్యాసాలు సృష్టించుకోరు. వారి గురించి వారే రాసినా ఇతర వికీపీడియన్లు ఊరుకోరు, వారు చేర్చిన సమాచారాన్ని తొలగించేస్తారు. అందుకని మీరు నొచ్చుకోకండి. దయచేసి చక్కని మూలాలు ఉపయోగించి మీకు తెలిసిన ఇతరుల సినిమాలు మీకు కొంత వీలుచిక్కినప్పుడు రాస్తూండండి. మళ్ళీ మళ్ళీ తెలుగు వికీపీడియాలో కలుసుకుందాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 15:31, 24 డిసెంబరు 2015 (UTC)Reply
పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారూ, ఈ సమస్య సద్దుమణిగింది. ఆ వ్యాసాన్ని తొలగించడం జరిగింది. మరల మన సోదర సభ్యులు "నాయుడుగారి జయన్న" సృష్టించారు. విస్తరించడం జరిగింది.-- కె.వెంకటరమణచర్చ 15:40, 24 డిసెంబరు 2015 (UTC)Reply
కె.వెంకటరమణ గారూ చూశానండీ. ఐతే చక్కని మూలాలు ఉపయోగించి మీకు తెలిసిన ఇతరుల సినిమాలు మీకు కొంత వీలుచిక్కినప్పుడు రాస్తూండండి. అన్నాను చూడండి. ఆ అంశాన్ని జయశంకర్ గారికి చెప్పడానికీ, అలానే తెవికీ గురించి ఆయనకు సదవగాహన కలిగించడానికి రాశాను. మంచి వ్యాసాలను నిబంధనలకు అనుగుణంగా తయారుచేసేందుకు ఆయన్ని ప్రోత్సహించడానికి ఓ ప్రయత్నమంతే--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 16:02, 24 డిసెంబరు 2015 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.