మందాడి ప్రభాకర రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| birthdate = [[అక్టోబర్ 8]], [[1935]]
| location = [[తుంగతుర్తి]], [[నల్లగొండ జిల్లా]], [[తెలంగాణ]]
| deathdate = [[నవంబర్ 26]], [[1997]]
| deathplace = [[హైదరాబాదు]], [[తెలంగాణ]]
| occupation = [[నటుడు]]
పంక్తి 16:
}}
 
'''ప్రభాకర రెడ్డి''' గా ప్రసిద్ధులైన '''డాక్టర్ మందాడి ప్రభాకర రెడ్డి''' ([[అక్టోబర్ 8]], [[1935]] -[[నవంబర్ 26]], [[1997]]) ప్రముఖ తెలుగు సినిమా నటుడు, కథా రచయిత. స్వతహాగా వైద్యుడు అయినా నటన పై గల అనురక్తి తో చాలా తెలుగు చిత్రాలలో నటించాడు. కొన్ని హిందీ, తమిళ చిత్రాలలో కూడా నటించాడు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలలో నటించాడు. 37 ఏళ్ల కెరీర్‌ లో 472కు పైగా సినిమాల్లో నటించాడు. [[కార్తీక దీపం]] వంటి అనేక సినిమాలకు కథలను అందించాడు. [[హైదరాబాదు]] లోని మణికొండలో ఈయన స్మారకార్ధం ''డా.ప్రభాకరరెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురి''కి ఈయన పేరుపెట్టారు.
 
==జీవిత సంగ్రహం==