వడ్డెర చండీదాస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''వడ్డెర చండీదాసు''' (Vaddera Chandidas) ప్రముఖ తెలుగు నవలా రచయిత.
'''వడ్డెర చండీదాసు''' (Vaddera Chandidas) ప్రముఖ తెలుగు నవలా రచయిత. వీరు [[1937]] [[నవంబర్ 30]]న వ్యసాయదారుల కుటుంబంలో జన్మించారు<ref>http://www.anandbooks.com/Vaddera-Chandidas</ref>. వీరి అసలు పేరు డాక్టర్ '''చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు''' (సి.ఎస్.రావు) <ref>[http://eemaata.com/em/issues/200507/177.html ఈమాటలో చండీదాసుపై కొడవళ్ళ హనుమంతరావు వ్యాసం]</ref>. తన కలంపేరులో "వడ్డెర"ను పేద వృత్తికులమైన [[వడ్డెర]] ప్రజల నుండి, [[చండీదాస్]] అన్న పేరును 15వ శతాబ్దపు విప్లవాత్మక బెంగాలీ కవి నుండి స్వీకరించాడని కథనం.<ref>http://teluguracchabanda.blogspot.com/2006/07/re-racchabanda-re_28.html</ref> చండీదాస్ [[తిరుపతి]]లో [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము]]లో తత్త్వశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసి విరమించారు. ఇతని నవలలో [[హిమజ్వాల]], [[అనుక్షణికం]], [[చీకట్లోంచి చీకటిలోకి]], [[ప్రేమతో]] ప్రముఖమైనవి. [[చైతన్య స్రవంతి]] కథన రీతిని ఎంచుకుని రాసిన చండీదాస్‌ రచనలు విశేష ప్రజాదరణ పొందడమే కాకుండా సాహిత్యవేత్తల మన్ననలు కూడా పొందాయి.
 
== జననం ==

==నవలలు==
Line 14 ⟶ 17:
[[ఆంధ్రజ్యోతి]] వార పత్రికలో ధారావాహికగా వెలువడి రెండు సంవత్సరాల సుదీర్ఘ సమయంలో ఎందరినో మెప్పించిన నవల ఇది.
 
== మరణం ==
చండీదాస్ [[2005]], [[జనవరి 30]]న విజయవాడలోని నాగార్జున ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.<ref>[http://thatstelugu.oneindia.in/news/2005/01/30/chandidas.html దట్స్ తెలుగు న్యూస్లో వడ్డెర చండీదాస్ మరణవార్త]</ref>
 
"https://te.wikipedia.org/wiki/వడ్డెర_చండీదాస్" నుండి వెలికితీశారు