పసుమర్రు (చిలకలూరిపేట మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_M using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''పసుమర్రు''' [[గుంటూరు జిల్లా]], [[చిలకలూరిపేట]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 522 616., ఎస్.టి.డి.కోడ్ = 08647.
 
==గ్రామ విశేషాలుచరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
వెనుగొండ 3 కి.మీ, చిలకలూరిపేట 3 కి.మీ, గొట్టిపాడు 4 కి.మీ, మానుకొండవారిపాలెం 4 కి.మీ, గోపాళంవారిపాలెం 4 కి.మీ
===సమీప మండలాలు===
దక్షణాన యద్దనపూడి మండలం, ఉత్తరాన నాదెండ్ల మండలం, ఉత్తరాన యడ్లపాడు మండలం, దక్షణాన మార్టూరు మండలం
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
జిల్లా పరిషత్ పాఠశాల.
==గ్రామంలో మౌలిక వసతులు==
శ్రీ శారదా మహిళా పరస్పర సహాయ సహకార సంఘం:- గ్రామములో ఈ సంఘాన్ని, 1999,నవంబరు-15వ తేదీనాడు, శ్రీమతి గొట్టిపాటి తనూజ అధ్యక్షతన పదిమంది డైరెక్టర్లతో ఏర్పడినది. ప్రస్తుతం ఈ సంఘంలో 660 మంది సభ్యులున్నారు. 17 లక్షల రూపాయల వరకు పొదుపు చేసినారు. [3]
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
పసుమర్రు మేజరు పంఛాయితి. గ్రామ జనాభా సుమారు 12,000.
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
గ్రామములో శ్రీ అంకమ్మతల్లి, అద్దంకమ్మ తల్లి మరియూ శ్రీ పోతురాజుస్వామి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించినారు. ఈ సందర్భంగా గ్రామములో 2015,మే నెల-13వ తేదీ నుండి, పోలురాధ ఎడ్ల బలప్రదర్శన నిర్వహించుచున్నారు. గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు. [2]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామ విశేషాలు==
పసుమర్రు గ్రామానికి చెందిన తూమాటి స్రవంతి 2014,జనవరి-10/11 తేదీలలో హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా పోటీలలో బంగారుపతకం గెల్చుకున్నది. దీనితో ఈమెకు రాష్ట్రస్థాయిలో వచ్చిన బంగారు పతకాలు మొత్తం 15కి అయినవి. ఆ తరువాత 2014,జనవరి-29 నుండి 31 వరకూ బెంగళూరులో జరిగిన జాతీయస్థాయి యోగా పోటీలలో ఈమె రజతపతకం సాధించినది. తాజాగా, ఇప్పుడు ఈమె 2014,జూన్-24 నుండి 29 వరకూ లండనులో జరిగే అంతర్జాతీయ యోగా పోటీలలో పాల్గొనుటకు ఎంపికైనది. [1]
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
ప్రధాన జీవనాధారము వ్యవసాయము.
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
పసుమర్రు గ్రామానికి చెందిన తూమాటి స్రవంతి 2014,జనవరి-10/11 తేదీలలో హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా పోటీలలో బంగారుపతకం గెల్చుకున్నది. దీనితో ఈమెకు రాష్ట్రస్థాయిలో వచ్చిన బంగారు పతకాలు మొత్తం 15కి అయినవి. ఆ తరువాత 2014,జనవరి-29 నుండి 31 వరకూ బెంగళూరులో జరిగిన జాతీయస్థాయి యోగా పోటీలలో ఈమె రజతపతకం సాధించినది. తాజాగా, ఇప్పుడు ఈమె 2014,జూన్-24 నుండి 29 వరకూ లండనులో జరిగే అంతర్జాతీయ యోగా పోటీలలో పాల్గొనుటకు ఎంపికైనది. [1]
 
==గణాంకాలు==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
Line 111 ⟶ 126:
*ప్రాంతీయ భాష తెలుగు
;జనాభా (2011) - మొత్తం 7,165 - పురుషుల సంఖ్య 3,535 - స్త్రీల సంఖ్య 3,630 - గృహాల సంఖ్య 1,861
 
===సమీప గ్రామాలు===
*వెనుగొండ 3 కి.మీ
*చిలకలూరిపేట 3 కి.మీ
*గొట్టిపాడు 4 కి.మీ
*మానుకొండవారిపాలెం 4 కి.మీ
*గోపాళంవారిపాలెం 4 కి.మీ
===సమీప మండలాలు===
*దక్షణాన యద్దనపూడి మండలం
*ఉత్తరాన నాదెండ్ల మండలం
*ఉత్తరాన యడ్లపాడు మండలం
*దక్షణాన మార్టూరు మండలం
==మూలాలు==
{{Reflist}}
 
 
==బయటి లింకులు==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Chilakaluripet/Pasumarru] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి.
[1] ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఫిబ్రవరి-9; 8వ పేజీ8వపేజీ.
[2] ఈనాడు కృష్ణా; 2015,మే నెల-14వ తేదీ; 3వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2015,డిసెంబరు-9; 9వపేజీ.
 
{{చిలకలూరిపేట మండలంలోని గ్రామాలు}}