డిసెంబర్ 11: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
== సంఘటనలు ==
* [[1891]]: తెలుగునాట మొట్టమొదటి [[వితంతు పునర్వివాహం ]][[కందుకూరి వీరేశలింగం పంతులు]] ఆధ్వర్యంలో, [[రాజమండ్రి]] లో జరిగింది.
* [[1911]]: [[నేపాల్]] రాజు త్రిభువన్ అధికారంలోకి వచ్చాడు.
* [[1946]]: [[ఐక్యరాజ్య సమితి]] అనుబంధ సంస్థ యునిసెఫ్ అమలులోకి వచ్చింది.
* [[1965]]: [[హైదరాబాదు]] [[రామచంద్రాపురం]] లో [[బి.హెచ్.ఇ.ఎల్]] కర్మాగారాన్ని, నాటి [[భారత్‌|భారత]] [[ప్రధానమంత్రి]], [[లాల్‌ బహదూర్ శాస్త్రి]] ప్రారంభించాడు.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_11" నుండి వెలికితీశారు