భారతదేశ సైనిక చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
 
===గజనీ దండయాత్ర===
క్రీ.శ 11వ శతాబ్దపు తొలినాళ్ళలో, గజనీ మహమ్మద్ అఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దులలోని భూభాగాన్ని ఏలుతున్న హిందూ రాజపుత్రులని ఓడించి, ఉత్తరభారతదేశంవైపు దండెత్తాడు. ఉత్తరభారతదేశంపైన ఇతని దండయాత్రలు ప్రతీహార సామ్రాజ్యాన్ని బలహీనపరచాయి. గజనీ మహమ్మద్ ఉత్తర భారతదేశంలోని అనేక ఆలయాలని దోపిడిచేశాడు. వీటిలో ప్రసిద్ధమైనది గుజరాత్ లోని [[సోమనాథ్]] పైన జరిగిన దండయాత్ర.
<ref name="Ap">John Merci, Kim Smith; James Leuck (1922). "Muslim conquest and the Rajputs". The Medieval History of India pg 67-115</ref>
 
==మధ్య యుగం==
===ఢిల్లీ సుల్తానులు===