ఐలవరం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
==గణాంక వివరాలు==
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
ఇది భట్టిప్రోలు మండల కేంద్రానికి పశ్చిమాన 3 కి.మీ. దూరంలో ఉంటుంది.
===సమీప గ్రామాలు===
 
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
Line 103 ⟶ 107:
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
అంగనవాడీ కేంద్రం.
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
 
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి చల్లపల్లి మాణిక్యం సర్పంచిగా ఎన్నికైనారు. [4]
Line 111 ⟶ 115:
#శ్రీ కామాక్షీ అమ్మవారి ఆలయం.
#శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం:- ఈ ఆలయ పంచమ వార్షికోత్సవం, 28,డిసెంబరు-2014వ తేదీన నిర్వహించెదరు. [7]
 
==గ్రామములోని ప్రధాన పంటలు==
==గ్రామంలోని ప్రధాన వృత్తులు==
Line 118 ⟶ 121:
#ఈ గ్రామానికి చెందిన శ్రీ కౌతరపు వెంకటేశ్ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి చేయుచున్నారు. వీరు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో (UNESCO) ఆధ్వర్యంలొ ఇటలీలో మే 6-2013 నుండి మే-17, 2013 వరకు నిర్వహించనున్న "ఉపగ్రహ సమాచార వ్యవస్థ -- ఐనో ఆవరణం వల్ల కలిగే పరిణామాలు" సదస్సుకు హాజరయ్యెందుకు ఎన్నికయ్యారు. [1]
#వీరు ఆంధ్రా విశ్వవిద్యాలయంలో "భారత భూభాగంలో ఉపగ్రహ సమాచార సాంకేతిక వ్యవస్థ" అను అంశం పై పి.హెచ్.డి. పూర్తి చేసినారు. తరువాత బ్రెజిలు దేశంలో అయనోస్పియర్ ప్రభావాలపై ఒక సంవత్సరంపాటు పరిశోధన చేసినారు. వీరు చేసిన కృషికి గుర్తింపుగా, అమెరికాలోని ఇంటర్ నేషనల్ యూనియన్ ఆఫ్ రేడియో సైన్సెస్ అను సంస్థ వారు, వీరికి "యువ శాస్త్రవేత్త (young scintist)" పురస్కారాన్ని ప్రకటించినారు. [9]
*ఇది కొండాప్రసాద్, మాఛర్ల మధుసుధనరావు సొంతఊరు.
*ఈ గ్రామానికి చెందిన శ్రీ మాచర్ల వీరేంద్ర అను స్వర్ణకారుడు, క్రికెట్ ప్రపంచ కప్-2015 నమూనా, భారతదేశ పటం, బ్యాట్, బాల్, వికెట్లను 1.1 గ్రాముల బంగారంతో తయారుచేసి వార్తలకెక్కినారు. వీరు గతంలో ఐ.పి.ఎల్. 20-20 కప్ లను గూడా ఇదే విధంగా తయారుచేసినారు. [8]
==గ్రామ విశేషాలు==
*ఇది కొండాప్రసాద్, మాఛర్ల మధుసుధనరావు సొంతఊరు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఐలవరం" నుండి వెలికితీశారు