"1900" కూర్పుల మధ్య తేడాలు

345 bytes added ,  4 సంవత్సరాల క్రితం
* [[జనవరి 20]]: [[పరవస్తు వెంకట రంగాచార్యులు]], సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1822)
* [[అక్టోబర్ 28]]: [[మాక్స్ ముల్లర్]], జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. (జ.1823)
* [[ నవంబర్ 30]]: [[ఆస్కార్ వైల్డ్]], ప్రముఖ నవలా రచయిత, కవి. (జ.1854)
* [[డిసెంబర్ 31]]: [[బుడ్డా వెంగళరెడ్డి]], 866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (జ.1840)
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1800329" నుండి వెలికితీశారు