1934: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
* [[సెప్టెంబర్ 29]]: [[లాన్స్ గిబ్స్]], [[వెస్టీండీస్]] మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు.
* [[అక్టోబరు 1]]: [[చేకూరి రామారావు]], తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, ప్రముఖ భాషా శాస్త్రవేత్త. (మ.2014)
* [[డిసెంబర్ 9]]: [[అల్లం శేషగిరిరావు]], ప్రముఖ తెలుగు కథారచయిత. (మ.2000)
* [[డిసెంబర్ 11]]: [[సలీం దుర్రానీ]], భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
* [[డిసెంబర్ 19]]: [[ప్రతిభా పాటిల్]], భారత మాజీ [[రాష్ట్రపతి]].
"https://te.wikipedia.org/wiki/1934" నుండి వెలికితీశారు