డిసెంబర్ 25: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
* [[1970]]: [[దాడి గోవిందరాజులు నాయుడు]], తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి. (జ.1909)
* [[1972]]: [[చక్రవర్తి రాజగోపాలాచారి]], భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. (జ.1878)
* [[1972]]: [[కాకాని వెంకటరత్నం]], ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి.
* [[1988]]: [[మోదుకూరి జాన్సన్]], సుప్రసిద్ధ నటులు, నాటక కర్త. (జ.1936)
* [[1997]]: [[జోస్యం జనార్దనశాస్త్రి]], అభినవ వేమన బిరుదాంకితుడు మరియు అష్టావధాని (జ.1911)
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_25" నుండి వెలికితీశారు