వికీపీడియా:దృష్టి పెట్టవలసిన పేజీలు: కూర్పుల మధ్య తేడాలు

భాషా సవరణ
పంక్తి 1:
వికీపీడియాలో అనువాదము, శుద్ధి, వికీకరణ, విస్తరణ, భాషా లోపాలు వంటి వివిధ సమస్యలు ఉన్న వ్యాసాలవ్యాసాలను గుర్తించి, వర్గీకరించే పట్టీల (మూసల) జాబితా ఇది. వ్యాసంలో ఏ సమస్య ఉందో తెలియజేస్తూ వ్యాసానికి పైన ఒక పట్టీ (ట్యాగు) పెట్టి ఉంటుంది. సదరు సమస్యను సరిదిద్దిన తరువాత, ఆ పట్టీని తీసివెయ్యాలి.
 
==వివిధ పట్టీల జాబితా==
వికీలో ఏ వ్యాసమైనా సదరు సమస్యలతో మీకు కనిపిస్తే, దానికి సంబంధిత పట్టీ ఏదీ వ్యాసంలో లేకపోతే, సముచితమైన పట్టీని ఆ పేజీ పై భాగాన పెట్టండి. వెంటనే మీరా సమస్యను సరిదిద్దితే, పట్టీ పెట్టనవసరం లేదు. వివిధ సమస్యలకు సంబంధించిన పట్టీల జాబితా ఇది:
{| border="1" cellspacing="0" cellpadding="3"
!మూస / పట్టీ