వికీపీడియా:దృష్టి పెట్టవలసిన పేజీలు

వికీపీడియాలో అనువాదము, శుద్ధి, వికీకరణ, విస్తరణ, భాషా లోపాలు వంటి వివిధ సమస్యలు ఉన్న వ్యాసాలను గుర్తించి, వర్గీకరించే పట్టీల (మూసల) జాబితా ఇది. వ్యాసంలో ఏ సమస్య ఉందో తెలియజేస్తూ వ్యాసానికి పైన ఒక పట్టీ (ట్యాగు) పెట్టి ఉంటుంది. సదరు సమస్యను సరిదిద్దిన తరువాత, ఆ పట్టీని తీసివెయ్యాలి.

వివిధ పట్టీల జాబితా

మార్చు

వికీలో ఏ వ్యాసమైనా సదరు సమస్యలతో మీకు కనిపిస్తే, దానికి సంబంధిత పట్టీ ఏదీ వ్యాసంలో లేకపోతే, సముచితమైన పట్టీని ఆ పేజీ పై భాగాన పెట్టండి. వెంటనే మీరా సమస్యను సరిదిద్దితే, పట్టీ పెట్టనవసరం లేదు. వివిధ సమస్యలకు సంబంధించిన పట్టీల జాబితా ఇది:

మూస / పట్టీ కనిపించే సందేశం (మరియు వాడుక సూచనలు)
{{విలీనము}}
links talk edit
{{విలీనము అక్కడ}}
links talk edit
 
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని రెండవ పేజీ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
{{విలీనము ఇక్కడ}}
links talk edit
 
మొదటి పేజీ వ్యాసాన్ని, ఈ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
{{తొలగించు}}
links talk edit


{{శుద్ధి}}
links talk edit
{{అనువాదము}}
links talk edit
{{అచ్చుతప్పులు}}
links talk edit
{{వికీకరణ}}
links talk edit

వ్యాసంలో ఏం సరిచెయ్యాలనే విషయంలో మీకు సందేహాలేమైనా ఉంటే సదరు వ్యాసపు చర్చాపేజీలో రాయండి.

వివిధ సామూహిక కార్యాలు
శుద్ధి సామాన్య విషయాలు - విషయానుసారం - విక్షనరీకి తరలించవలసిన పేజీలు - Spam - శుద్ధి దళం - శుద్ధి చేయవలసిన వ్యాసాల జాబితా
వర్గాలు అనాథలు - General cleanup - వర్గీకరించవలసిన వ్యాసాలు
ఓ వ్యాసం రాయండి Most wanted - కోరిన వ్యాసాలు -
మొలకలు మొలక - అసంపూర్ణ జాబితాలు - ఈ వారపు వ్యాసం
తొలగింపు వ్యాసాలు - వర్గాలు - దారిమార్పులు - మూసలు - తొలగింపు లాగ్
మెరుగు సాటివారి సమీక్ష
అనువాదాలు అనువదించవలసిన పేజీలు
బొమ్మలు Requested pictures - Pictures needing attention - Images for cleanup - Image recreation requests - వ్యాఖ్యల సమీక్ష - Images with missing articles
వివాదాలు Neutrality
To-do lists Articles - Projects - Books
ఇంకా Cleaning department