భారతదేశ ప్రధానమంత్రి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: భాజపా → భారతీయ జనతా పార్టీ (6) using AWB
prime minister అని అస్తిత్వంలో లేని మూసను వాడారు, తొలగించాను
పంక్తి 1:
{{prime minister}}
'''ప్రధానమంత్రి''' [[భారత దేశము|భారత]] ప్రభుత్వ అధినేత. ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన స్థానం. పదవి రీత్యా [[రాష్ట్రపతి]] స్థానం దీనికంటే ఉన్నతమైనదైనా, రాష్ట్రపతి అధికారాలు కేవలం అలంకారప్రాయము, నామమాత్రము కాగా, వాస్తవంలో అధికారాలన్నీ ప్రధానమంత్రి వద్దే కేంద్రీకృతమై ఉంటాయి.