అందెశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
==గీత రచన==
ఈయన గొఱ్ఱెలగొడ్ల కాపరిగా పని చేసారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ ఇతను పాడుతుండగా విని ఇతడిని చేరదీసాడు. రాష్ట్రవ్యాప్తంగా ఈయన పాటలు ప్రసిద్ధం. నారాయణ మూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయరచన చేసారు. ఈయన అశువు కవిత్వం చెప్పటంలో దిట్ట.
 
==సినీ సంభాషణలు==
"https://te.wikipedia.org/wiki/అందెశ్రీ" నుండి వెలికితీశారు