అందెశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
* [[ఎర్ర సముద్రం]] సినిమా కోసం రచించిన ''మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు'' ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల తెలుగు విషయం రెండో సంవత్సరం సిలబస్ లో చేర్చారు.
* కాకతీయ విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేట్ అందించింది.
* అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ అండ్ హ్యూమన్ రైట్ ఫౌండేషన్, వాషింగ్ టన్ డి.సి వారి గౌరవ డాక్టరేట్ తోపాటు '''లోకకవి''' అన్న బిరుదునిచ్చి ఫిబ్రవరి 1, 2014లో సన్మానించారు.
* [[నంది పురస్కారం]] కూడా అందుకున్నారు.
* మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా మహోన్నతమైన పాత్రను నిర్వర్తించాడు. అంతేకాకుండా తెలంగాణ ధూంధాం కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ 10 జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కలిగించాడు.
"https://te.wikipedia.org/wiki/అందెశ్రీ" నుండి వెలికితీశారు