సుచిత్రా సేన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
|signature = Suchitra Sen English signature.jpg
}}
'''సుచిత్రాసేన్''' ({{lang-bn|সুচিত্রা সেন}}) ({{IPA-bn|ʃuːtʃiːraː ʃeːn}} {{audio|Suchitra_sen.ogg|listen}}), (జన్మనామం: '''రోమా దాస్ గుప్తా''') ({{audio|Ramadg.ogg|listen|''Roma Dashgupto''}}; 6 ఏప్రిల్ 1931 – 17 జనవరి 2014), భారతీయ సినిమా నటి. ఆమె బెంగాలీ మరియు హిందీ చిత్రాలలో ప్రఖ్యాతి పొందింది.<ref name="Women's rights and world development">{{cite book|last=Sharma|first=Vijay Kaushik, Bela Rani|title=Women's rights and world development|year=1998|publisher=Sarup & Sons|location=New Delhi|isbn=8176250155|page=368}}</ref> సుచిత్రా సేన్ శేష్ కోథే అనే బెంగాళీ చిత్రం ద్వారా 1952లో చిత్ర రంగంలోకి ప్రవేశించారు. గ్రేట్ గార్బో ఆఫ్ ఇండియాగా ఆమె పేరు పొందారు. ఆమె 1952 నుండి సినిమాలలో నటిస్తున్నారు.
==అవార్డులు==
ఆంది, దేవదాస్ వంటి పలు suchitra senచిత్రాల్లో నటించిన ఆమె, అంతర్జాతీయ ఫిలింఫేర్ పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటిగా ఆమె గుర్తింపుపొందారు. భారత ప్రభుత్వం 1972 లో పద్మశ్రీ పురస్కారంతో సుచిత్రా సేన్ ను సత్కరించింది. దేవదాస్ చిత్రానికి ఆమె ఉత్తమనటిగా పురస్కారాన్ని అందుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/సుచిత్రా_సేన్" నుండి వెలికితీశారు