సుచిత్రా సేన్
భారతీయ నటి
సుచిత్రాసేన్ (Bengali: সুচিত্রা সেন) (మూస:IPA-bn listen (help·info)), (జన్మనామం: రోమా దాస్ గుప్తా) (
listen (help·info); 6 ఏప్రిల్ 1931 – 17 జనవరి 2014), భారతీయ సినిమా నటి. ఆమె బెంగాలీ, హిందీ చిత్రాలలో ప్రఖ్యాతి పొందింది.[1] సుచిత్రా సేన్ శేష్ కోథే అనే బెంగాళీ చిత్రం ద్వారా 1952లో చిత్ర రంగంలోకి ప్రవేశించారు. గ్రేట్ గార్బో ఆఫ్ ఇండియాగా ఆమె పేరు పొందారు. ఆమె 1952 నుండి సినిమాలలో నటిస్తున్నారు.
సుచిత్రాసేన్ | |
---|---|
সুচিত্রা সেন | |
![]() బిమల్ రాయ్ నిర్మించిన దేవదాసు (1955) సినిమాలో పారూ | |
జననం | రోమా దాస్ గుప్తా 1931 ఏప్రిల్ 6 పాబ్నా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం బంగ్లాదేశ్) |
మరణం | 2014 జనవరి 17 కోల్‌కతా, పశ్చిమబంగాల్, భారతదేశం | (వయసు 82)
మరణ కారణం | గుండెపోటు |
జాతీయత | భారతీయులు |
క్రియాశీల సంవత్సరాలు | 1952–1979 |
గుర్తించదగిన సేవలు | సాత్ పాకే బంధా సారీ చుట్టార్ సప్తపది షాప్‌మోచన్ హరానో సుర్ దేప్ జెలె జై ఆంధీ |
జీవిత భాగస్వామి | దిబనాథ్ సేన్ (1947–1970 మరణం వరకు) |
పిల్లలు | మూన్ మూన్ సేన్ |
పురస్కారాలు | పద్మశ్రీ, బంగా విభూషణ |
సంతకం | |
దస్త్రం:Suchitra Sen English signature.jpg |
అవార్డులుసవరించు
ఆంది, దేవదాస్ వంటి పలు చిత్రాల్లో నటించిన ఆమె, అంతర్జాతీయ ఫిలింఫేర్ పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటిగా ఆమె గుర్తింపుపొందారు. భారత ప్రభుత్వం 1972 లో పద్మశ్రీ పురస్కారంతో సుచిత్రా సేన్ ను సత్కరించింది. దేవదాస్ చిత్రానికి ఆమె ఉత్తమనటిగా పురస్కారాన్ని అందుకున్నారు.
మూలాలుసవరించు
- ↑ Sharma, Vijay Kaushik, Bela Rani (1998). Women's rights and world development. New Delhi: Sarup & Sons. p. 368. ISBN 8176250155.
ఇతర లింకులుసవరించు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సుచిత్రా సేన్ పేజీ
- A Biography upperstal.com Archived 2008-09-08 at the Wayback Machine
- Calcuttaweb article on Suchitra Sen
- Suchitra Sen at Gomolo Archived 2016-03-04 at the Wayback Machine