కాకర్లమూడి (వేమూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''కాకర్లమూడి''', [[గుంటూరు జిల్లా]], [[వేమూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ :- 522 355.,
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==రవాణా సౌకర్యాలు:==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి జి.కనకరత్నం, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
#ఈ గ్రామాన్ని 2012-13 ఆర్ధిక సంవత్సరానికి, కేంద్రప్రభుత్వ నిర్మల్ పురస్కారానికి ఎంపికచేసినారు. ఈ పురస్కారం క్రింద రు. 2 లక్షల రూపాయల నగదు మరియూ ఆ గ్రామ ప్రజాప్రతినిధులను ప్రభుత్వం సత్కరించనున్నది. 2012-13 ఆర్ధిక సంవత్సరానికి గ్రామంలో 282 నివాస గృహాలు ఉండగా 100% మరుగుదొడ్లు ఉన్నవి. 2015,ఆగష్ట్-22వ తేదీనాడు, ఈ గ్రామ సర్పంచి, ఎం.పి.డి.వో., పంచాయతీ కార్యదర్శి, ఆర్.డబ్లు.ఎస్. ఏ.ఈ., విశాఖపట్నంలో రాష్ట్రమంత్రి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకుంటారు. [2]&[3]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలో ప్రధానమైన పంటలు==
==గామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==చిత్రమాలిక==
Line 104 ⟶ 119:
==మూలాలు==
{{Reflist}}
 
==వెలుపలి లింకులు==
[2] ఈనాడు గుంటూరు రూరల్; 2014,డిసెంబరు-18; 9వపేజీ.