శాసన పద్యమంజరి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు పద్యాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పద్యాలను కేవలం కావ్య రచన కోసమే కాక పలు విధములైన ఇతర రచనల కోసం కూడా వినియోగించేవారు. కవిత్వం కాక శాస్త్ర సాంకేతిక గ్రంథాలు, గణిత గ్రంథాలు, ఇతర గ్రంథరచనల్లోనూ ఉపయోగపడ్డాయి పద్యాలు. అలానే పద్యాలను శాసనాల్లో కూడా వినియోగించారు పూర్వ ప్రభువులు. అటువంటి శాసన పద్యాలను సంకలించి ఈ గ్రంథంలో ప్రకటించారు [[జయంతి రామయ్య పంతులు]]. అటుగంజాం నుంచి ఇటు చెంగల్పట్టు వరకూ 25 ప్రాంతాల్లోని, 40 పద్యశాసనాలు ఈ గ్రంథంలో ప్రచురించారు.
 
==ద్వితీయ భాగము==
ఇందులో ముద్రించబడిన శాసనాలున్న గ్రామాలు మరియు శాసన సంఖ్యలు ఈ విధంగా ఉన్నాయి.
శాసనములున్న గ్రామములు - శాసనసంఖ్య.</p>
}}
 
1. ఆచంట - (పశ్చిమగోదావరీమండలము) 34.
 
2. ఇడుపులపాడు - (గుంటూరుమండలము) 38.
 
3. ఇప్పటము - (గుంటూరుమండలము) 29.
 
4. ఏలూరు - (పశ్చిమగోదావరీమండలము) 20, 21, 22, 23, 24, 25, 26, 27, 30, 31, 32
 
5. కొమ్మూరి - (గుంటూరుమండలము) 33
 
6. గంటసాల - (కృష్ణామండలము) 4, 5
 
7. తడికలపూడి - (పశ్చిమగోదావరీమండలము) 19
 
8. తిమ్మాపురము - (గుంటూరుమండలము) 6
 
9. తూబాడు - (గుంటూరుమండలము) 2.
 
10. త్రిపురాంతకము - (కర్నూలుమండలము) 35.
 
11. ధర్మవరము - (గుంటూరుమండలము) 39
 
12. నాదెండ్ల - (గుంటూరుమండలము) 1, 12
 
13. ప్రాతపల్లవరము - (చెంగల్పట్టుమండలము) 44
 
14. పాములపాడు - (గుంటూరుమండలము) 14, 15, 16, 17, 18.
 
15. పాలకొల్లు - (పశ్చిమగోదావరీమండలము) 7, 8, 23, 46.
 
16. పెరవలి - (గుంటూరుమండలము) 13.
 
17. బెజవాడ - (కృష్ణామండలము) 11.
 
18. భీమవరము - (పశ్చిమగోదావరీమండలము) 37.
 
19. మందడము - (గుంటూరుమండలము) 45.
 
20. ముఖలింగము - (గంజాముమండలము) 9.
 
21. రాజమహేంద్రవరము - (తూర్పుగోదావరీమండలము) 10.
 
22. వలివేరు - (గుంటూరుమండలము) 3.
 
23. వేలుపూరు - (గుంటూరుమండలము) 43.
 
24. శ్రీకూర్మము - (గంజాముమండలము) 28, 40, 41, 42.
 
25. శ్రీశైలము - (కర్నూలుమండలము) 36.
 
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/శాసన_పద్యమంజరి" నుండి వెలికితీశారు