లిలియేసి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
 
==సామాన్య లక్షణాలు==
* ఎక్కువగా బహువార్షిక గుల్మాలు, కొన్ని పొదలు, వృక్షాలు, ఎగబ్రాకే మొక్కలు.
* అబ్బురపు వేళ్ళుంటాయి. ఆస్పరాగస్ లో దుంపవేళ్ళు గుత్తులుగా ఉంటాయి.
* కాండం అనేక జాతులలో బహువార్షిక భూగర్భ కాండం. అది లశునంగాగాని, కొమ్ముగాగాని లేదా కందంగాగాని ఉండవచ్చు. కొన్నిటిలో లశునం కంచుకయుతంగాను (ఉల్లి), కొన్నిటిలో కంచుకరహితంగాను (లిల్లీ) ఉంటుంది. గ్లోరియోసాలో నులితీగెలతో ఎగబాకే బలహీన కాండం ఉంటుంది. ఆస్పరాగస్ లో కాండం శాఖలు క్లాడోఫిల్ లుగా రూపాంతరం చెందుతాయి. లిలియమ్ బల్బిఫెరమ్ పత్రగ్రీవాల నుంచి ఏర్పడే లఘులశునాల ద్వారాగాని, అలోలో ఏర్పడే పిలకమొక్కలద్వారాగాని శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగుతుంది.
* పత్రం మూలసంబంధంగఅని (ఉల్లి), ప్రకాండసంబంధంగాగాని (గ్లోరియోసా) ఉంటాయి. పత్రవిన్యాసం సాధారణంగా ఏకాంతరంగాను, ట్రిల్లియమ్ లో చక్రీయంగాను ఉంటుంది. పత్రాలు వృంతయుతం, సరళపత్రాలు, సమాంతర ఈనెలవ్యాపనం.
 
==ముఖ్యమైన మొక్కలు==
"https://te.wikipedia.org/wiki/లిలియేసి" నుండి వెలికితీశారు