కల్యాణం రఘురామయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
| caption =కల్యాణం రఘురామయ్య
| birth_name = కల్యాణం వెంకట సుబ్బయ్య
| birth_date = [[1901మార్చి 5]], [[మార్చి 51901]]
| birth_place = [[సుద్దపల్లి (చేబ్రోలు)|సుద్దపల్లి]], [[గుంటూరు జిల్లా]]
| native_place =
| death_date =[[ఫిబ్రవరి 24]], [[1975]]
| death_place = [[హైదరాబాదు]], [[తెలంగాణ]]
| death_cause = [[గుండెపోటు]]
| known =
పంక్తి 34:
| weight =
}}
 
'''ఈలపాట రఘురామయ్య'''గా ప్రఖ్యాతిచెందిన '''కల్యాణం వెంకట సుబ్బయ్య''' ([[1901]] - [[1975]]) సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు మరియు గాయకుడు. రఘురామయ్య [[గుంటూరు]] జిల్లా [[సుద్దపల్లి (చేబ్రోలు)|సుద్దపల్లి]] లో [[1901]] [[మార్చి 5]]వ తేదీన జన్మించాడు. చిన్ననాటి నుండే నాటకాలు వేశాడు. రఘురాముని పాత్ర పోషించడంలో ఈయన చాలా ప్రఖ్యాతిపొందాడు. అందువలన [[కాశీనాథుని నాగేశ్వరరావు]] రఘురామయ్య అని పేరుపెట్టాడు. దాదాపు 60 సంవత్సరాలు నాటక రంగంలో ప్రసిద్ధ నటులందరితో ఈయన స్త్రీ, పురుష పాత్రలు ధరించాడు. [[తిరుపతి వెంకట కవులు]] రచించిన పాండవోద్యోగ విజయాలలోని పద్యాలను చక్కగా పాడుతూ, వాటి భావాన్ని వివరిస్తూ, నటించి ప్రచారం చేసిన నటులు వీరు. చలనచిత్ర రంగంలో ఎన్నో కథానాయకుల పాత్రలు పోషించాడు. ఆ రోజుల్లో అందరూ శ్రీకృష్ణుడు పాత్రలో పద్యాలు పాడుతూ, వేణువును మాత్రం చేతితో పట్టుకునేవారు. కానీ ఈయన మాత్రం తన చూపుడు వేలును నాలిక క్రిందపెట్టి, [[ఈలపాట]] తో వేణుగానం చేస్తూ, ప్రేక్షకులకు ఒక అపూర్వమైన అనుభూతి కలిగించేవాడు. ఈయన 1933 లో "పృథ్వీ పుత్ర" సినిమా ద్వారా తెలుగు సినిమా రంగంలోని ప్రవేశించారు. ఇది తెలుగు సినిమా రంగంలో వచ్చిన 5 వ సినిమా. మొట్టమొదటిసారిగా తెలుగు సినిమాను నిర్మించిన తెలుగు వ్యక్తి పోతినేని శ్రీనివాసరావు. ఈయన సరస్వతి సినీ టౌన్ బ్యానర్ క్రింద తీసిన సినిమానే పృథ్వీ పుత్ర. రఘురామయ్య ఇంచుమించు 20 వేల నాటకాలలో మరియు 100 చలన చిత్రాలలో నటించాడు. 1972లో నాటక బృందంతో కౌలాలంపూరు, బాంకాక్, టోక్యో, ఒసాకా, హాంగ్ కాంగ్ మరియు సింగపూర్ లలో పర్యటించాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్, నెహ్రూ తదితరులు ఈయన వీరి వ్రేలి మురళీ గానాన్ని మెచ్చుకొనగా, రవీంద్రనాథ్ ఠాగూర్ రఘురామయ్యను 'ఆంధ్ర నైటింగేల్' అని ప్రశంసించాడు. భారత ప్రభుత్వం వీరికి [[పద్మశ్రీ]] అవార్డును ప్రధానం చేసింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ విశిష్ట సభ్యత్వాన్ని ఇచ్చి సన్మానించింది. ఈయన తన 75వ ఏట [[24 ఫిబ్రవరి]] [[1975]] న గుండెపోటుతో మరణించాడు. ఈలపాట రఘురామయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన స్వస్థలమైన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో ఫిబ్రవరి 2, 2014 న తెలుగు భాషా సంఘం ఛైర్మన్ మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించాడు.
'''ఈలపాట రఘురామయ్య'''గా ప్రఖ్యాతిచెందిన '''కల్యాణం వెంకట సుబ్బయ్య''' ([[మార్చి 5]], [[1901]] - [[24 ఫిబ్రవరి]], [[1975]]) సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు మరియు గాయకుడు.
 
== జననం ==
'''ఈలపాట రఘురామయ్య'''గా ప్రఖ్యాతిచెందిన '''కల్యాణం వెంకట సుబ్బయ్య''' ([[1901]] - [[1975]]) సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు మరియు గాయకుడు. రఘురామయ్య [[గుంటూరు]] జిల్లా [[సుద్దపల్లి (చేబ్రోలు)|సుద్దపల్లి]] లో [[1901]], [[మార్చి 5]] వ తేదీన జన్మించాడు. చిన్ననాటి నుండే నాటకాలు వేశాడు. రఘురాముని పాత్ర పోషించడంలో ఈయన చాలా ప్రఖ్యాతిపొందాడు. అందువలన [[కాశీనాథుని నాగేశ్వరరావు]] రఘురామయ్య అని పేరుపెట్టాడు. దాదాపు 60 సంవత్సరాలు నాటక రంగంలో ప్రసిద్ధ నటులందరితో ఈయన స్త్రీ, పురుష పాత్రలు ధరించాడు. [[తిరుపతి వెంకట కవులు]] రచించిన పాండవోద్యోగ విజయాలలోని పద్యాలను చక్కగా పాడుతూ, వాటి భావాన్ని వివరిస్తూ, నటించి ప్రచారం చేసిన నటులు వీరు. చలనచిత్ర రంగంలో ఎన్నో కథానాయకుల పాత్రలు పోషించాడు. ఆ రోజుల్లో అందరూ శ్రీకృష్ణుడు పాత్రలో పద్యాలు పాడుతూ, వేణువును మాత్రం చేతితో పట్టుకునేవారు. కానీ ఈయన మాత్రం తన చూపుడు వేలును నాలిక క్రిందపెట్టి, [[ఈలపాట]] తో వేణుగానం చేస్తూ, ప్రేక్షకులకు ఒక అపూర్వమైన అనుభూతి కలిగించేవాడు. ఈయన 1933 లో "పృథ్వీ పుత్ర" సినిమా ద్వారా తెలుగు సినిమా రంగంలోని ప్రవేశించారు. ఇది తెలుగు సినిమా రంగంలో వచ్చిన 5 వ సినిమా. మొట్టమొదటిసారిగా తెలుగు సినిమాను నిర్మించిన తెలుగు వ్యక్తి పోతినేని శ్రీనివాసరావు. ఈయన సరస్వతి సినీ టౌన్ బ్యానర్ క్రింద తీసిన సినిమానే పృథ్వీ పుత్ర. రఘురామయ్య ఇంచుమించు 20 వేల నాటకాలలో మరియు 100 చలన చిత్రాలలో నటించాడు. 1972లో నాటక బృందంతో కౌలాలంపూరు, బాంకాక్, టోక్యో, ఒసాకా, హాంగ్ కాంగ్ మరియు సింగపూర్ లలో పర్యటించాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్, నెహ్రూ తదితరులు ఈయన వీరి వ్రేలి మురళీ గానాన్ని మెచ్చుకొనగా, రవీంద్రనాథ్ ఠాగూర్ రఘురామయ్యను 'ఆంధ్ర నైటింగేల్' అని ప్రశంసించాడు. భారత ప్రభుత్వం వీరికి [[పద్మశ్రీ]] అవార్డును ప్రధానం చేసింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ విశిష్ట సభ్యత్వాన్ని ఇచ్చి సన్మానించింది. ఈయన తన 75వ ఏట [[24 ఫిబ్రవరి]] [[1975]] న గుండెపోటుతో మరణించాడు. ఈలపాట రఘురామయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన స్వస్థలమైన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో ఫిబ్రవరి 2, 2014 న తెలుగు భాషా సంఘం ఛైర్మన్ మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించాడు.
He married Savitri second daughter of Rohini Venkata Subbaiah and Sitamma in 1938 at Bapatla. She inaugurated the statue of her husband Raghuramaiah at Chebrolu, Guntur district in 5th March, 2013. At the age of 92 years i.e. on 08.12.2014 she died due to old age at Vijayawada. They have only one daughter viz. Thota Satyavathi, Son-in-law Thota Parvateeswara Rao and his grand children are viz. Dr.T.V.S. Gopal, Raja & Ratnam.
 
== మరణం ==
ఈయన తన 75వ ఏట [[1975]], [[24 ఫిబ్రవరి]] న గుండెపోటుతో మరణించాడు.
 
==నటించిన కొన్ని చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/కల్యాణం_రఘురామయ్య" నుండి వెలికితీశారు