వారము (పంచాంగము): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: ప్రారంబ → ప్రారంభ (4) using AWB |
రహ్మానుద్దీన్ (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
మన
భారత కాలమానంలో హోరా అనగా ఒక గంట అని అర్థం. దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు HOUR . ఒక రోజుకు 24 హోరాలుంటాయి. ఆ హోరా లకు (గంట) ఏడింటికి ఏడు పేర్లున్నాయి. ఆవి....... వరుసగా... (ఈ వరుసలోనే) శని...గురువు, కుజుడు, రవి, శుక్ర, బుద, చంద్ర హోరాలు ప్రతి రోజు వుంటాయి. ఉదాహరణకు:.... ఆది వారము రవి హోరాతో ప్రారంభమయినచో మూడు ఆవర్తనాలు పూర్తికాగా అనగా 21 హోరాలు పూర్తి కాగ 22 వ హోరాపేరు మళ్ళీ రవి హోరా వస్తుంది. 23 వ హోరా పేరు ఆ వరుసలో శుక్ర హోరా అవుతుంది. 24 వ హోరా బుద హోర అవుతుంది. దాంతో ఒక రోజు పూర్తవుతుంది. ఆతర్వాత హోరా 25వ హోరా... అనగా మరుదినము మొదటి హోరా దానిపేరు చంద్ర హోరా. అనగా సోమవారము. అనగా చంద్ర హోరాతొ ప్రారంభ మౌతుంది. ఏరోజు ఏ హోరాతో ప్రారంభ మవుతుందో ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు వుంటుంది. చంద్ర హోరాతో ప్రారంభమైనది గాన అది సోమ వారము. ఈ విధంగానే మిదిగిలిన దినములు కూడా ఆయా హోరాల పేరన ఏర్పడతాయి. ఇంత నిర్థిష్టమైన పద్దతిలో వారమునకు పేర్లు పెట్టారు గనుకనే భారత దేశ సాంప్రదాయాన్ని ప్రపంచ మంతా అనుసరిస్తున్నది.
|