ముఖేష్ అంబానీ: కూర్పుల మధ్య తేడాలు

"Mukesh Ambani" పేజీని అనువదించి సృష్టించారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{pp-pc1|expiry=September 6, 2016}}
{{EngvarB|date=January 2015}}
{{Use dmy dates|date=April 2015}}
{{Infobox person
|name = ముఖేష్ అంబానీ
|image = Mukesh Ambani.jpg
|birth_place = ఎడెన్, ఎడెన్ కాలనీ (ప్రస్తుతం యెమెన్)<ref>{{cite web|url=http://www.britannica.com/EBchecked/topic/1710517/Mukesh-Ambani|title=Mukesh Ambani|last=Nolan|first=Jeannette|work=Encyclopædia Britannica|accessdate=6 October 2013}}</ref><ref name=rediff1998>{{cite web |url=http://www.rediff.com/business/1998/jun/17nandy.htm |title=The Rediff Business Interview/ Mukesh Ambani |publisher=Rediff.com |date=17 June 1998 |accessdate=22 August 2013}}</ref>
|birth_date = {{birth date and age|1957|04|19|df=y}}
|residence = [[ముంబాయి]], [[మహారాష్ట్ర]], [[భారతదేశం]]
|nationality = భారతీయుడు
|occupation = రిలయన్స్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు
|networth = {{increase}} US$20.1 billion (February 2016)<ref name="forbes1">{{cite journal |url=http://www.forbes.com/profile/mukesh-ambani/ |title=Mukesh Ambani |work=Forbes |accessdate=2 February 2016}}</ref>
|spouse = నీతా అంబానీ (m. 1985)
|ethnicity = గుజరాతీ<ref>{{cite news |url= http://daily.bhaskar.com/news/ENT-Mukesh-Ambani-the-gujarati-who-is-now-the-richest-man-in-india-4240139-PHO.html |title=Meet the Gujarati who went on to become the richest Indian |work= Daily Bhaskar |accessdate=29 January 2014}}</ref>
|religion = హిందువులు
|relations = అనిల్ అంబానీ (సోదరుడు)
|parents = ధీరూభాయ్ అంబానీ <br/> Kokilaben Ambani
|children = ఆకాశ్ అంబానీ <br/> అనంత్ అంబానీ <br/> ఇషా అంబానీ<ref>{{cite news|url=http://www.nytimes.com/slideshow/2008/06/15/business/0615-AMBANI_7.html |title=NY Times pics on Mukesh Ambani |location=India |work=The New York Times |date=15 June 2008 |accessdate=22 August 2013}}</ref>
|website = {{URL|http://ril.com/OurCompany/Leadership/Chairman-And-Managing-Director.aspx|Mukesh Ambani}}
}}
 
'''ముఖేష్ ధీరూభాయ్ అంబానీ'''(జననం: ఏప్రిల్ 19 ,1957) భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్.ఐ.ఎల్)సంస్థకు అధ్యక్షుడు,  యాజమాన్య సంచాలకుడు, 35%తో అత్యధిక వాటాదారుగా ఉన్నారు. రిలయన్స్ సంస్థ ఫార్ట్యూన్ గ్లోబల్ 500 కంపెనీ చిట్టాలోనూ, భారతదేశ రెండవ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. <ref><cite class="citation web" contenteditable="false">[http://www.ril.com/html/aboutus/Mukesh_Ambani.html "Mukesh Ambani :: RIL :: Reliance Group of Industries"]. </cite></ref><ref><cite class="citation news" contenteditable="false">[http://money.cnn.com/magazines/fortune/global500/2011/snapshots/11090.html "FORTUNE Global 500 2011: Countries"]. </cite></ref><ref><cite class="citation web" contenteditable="false">[http://money.rediff.com/companies/market-capitalisation "Market Capitalization"]. </cite></ref>ప్రపంచంలోనే అత్యంత విలువైన అంటిలా బిల్డింగ్ లో నివాసం ఉంటున్నరు అంబానీ. ఈ ఇల్లు సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైనది.<ref><cite class="citation news" contenteditable="false">Magnier, Mark (24 October 2010). </cite></ref><ref name="theage1"><cite class="citation news" contenteditable="false">Kwek, Glenda (15 October 2010). </cite></ref> ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీల మొదటి సంతానం ముఖేష్. ఈయన్ సోదరుడు అనిల్ అంబానీ. రిలయన్స్ సంస్థ ముఖ్యంగా పెట్రో ఉత్పత్తుల శుద్ధి, పెట్రో రసాయనాలు, ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి రంగాల్లో పనిచేస్తుంది. ఈ వ్యాపారలకు అనుబంధంగా ఈ సంస్థ నడిపే వర్తకం భారతదేశంలోనే అతిపెద్దది.<ref><cite class="citation web" contenteditable="false">[http://www.business-standard.com/article/companies/Ambani-becomes-india-s-top-retailer-as-biyani-slips-post-demerger-113081600179_1.html "Ambani tops retailer list, too"]. </cite></ref>
 
"https://te.wikipedia.org/wiki/ముఖేష్_అంబానీ" నుండి వెలికితీశారు