మార్చి 17: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
== జననాలు ==
* [[1892]]: [[రాయప్రోలు సుబ్బారావు]], ప్రముఖ తెలుగు కవి. (మ. 1984).
* [[1896]]: [[మందుముల నరసింగరావు]], నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1976)
* [[1936]]: [[కోవెల సుప్రసన్నాచార్య]], సుప్రసిద్ధ సాహితీ విమర్శకుడు, కవి.
* [[1957]]: [[నామా నాగేశ్వరరావు]], రముఖప్రముఖ వ్యాపారవేత్త మరియూ తెలుగుదేశం పార్టీ కి చెందిన ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు.
* [[1962]]: [[కల్పనా చావ్లా]], [[ఇండియన్ -అమెరికన్]] [[వ్యోమగామి]] మరియు [[వ్యొమనౌక]] యంత్ర నిపుణురాలు. (మ.2003)
* [[1963]]: [[రోజర్ హార్పర్]], వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు .
* [[1990]]: [[సైనా నెహ్వాల్]], ఒలింపిక్ క్రీడలలో క్వార్టర్ ఫైనల్ చేరడమే కాకుండా ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ సాధించిన తొలి మహిళగా అవతరించిందిక్రిడాకారిణి.
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/మార్చి_17" నుండి వెలికితీశారు