హైడ్రోక్లోరిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 103:
==ఇతర ఉపయోగాలు==
హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఇంకా తోలుశుద్ధీకరణ, సాధారణ ఉప్పును శుద్ధీకరణ, గృహ వస్తు శుద్దికరణ ద్రావణ తయారి వంటి వంటి పలు చిన్న తరహాపరిశ్రమలలో, భవన నిర్మాణంలోకూడా విసృతంగా ఉపయోగిస్తున్నారు.కాల్సియం కార్బోనేట్ ను తొలగించుటకు ,హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు,ఉదాహరణకు, కండెన్సరులు,బాయిలరు గొట్టాలు,మరియు ఇతర రసాయన చర్య ఉపకరణాలలో ఏర్పడిన కాల్సియం ,లవణాల పోలుసులను(scale)తొలగించుటకు(de-scaling)హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు.అలాగే ఇటుక నిర్మాణంలోని గచ్చును( తొలగించుటకు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని వాడెదరు.
ఇటుకలోకి హైడ్రో క్లోరిక్ ఆమ్లాన్ని పంపినపుడు ఆమ్లం గచ్చులోరసాయన చర్య ద్వారా కాల్సియం క్లోరైడ్,కార్బన్ డై ఆక్సైడ్ మరియు నీటిని ఏర్పరచును.
:2HCl + CaCO<sub>3</sub> → CaCl<sub>2</sub> + CO<sub>2</sub> + H<sub>2</sub>O
 
==మూలాలు/ఆధారాలు==