మైదాన హాకీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 129:
ఉదాహరణకు భారతదేశం లో ఆడు ''[[ప్రిమియర్ హాకీ లీగ్]]'' లో ఆట నాలుగు పాదాలుగా సాగుతుంది. ఒక్కో పాదానికి 17:30 నిమిషాలు. ఆట మధ్యలో వ్యూహరచనార్థం ''టైమౌట్లు'' కూడా తీసుకోవచ్చు.
 
==ఎత్తుగడలు==
==Tactics==
 
బంతిని మైదానము పై తరలించు విధానములు.
The main methods by which the ball is moved around the field by players are: the "dribble", where the player controls the ball with the stick and runs with the ball, pushing the ball along as they run; The "push", where the player uses their wrists to push at the ball; the "flick" or "scoop", similar to the push but with an additional wrist action to force the stick through at an angle and lift the ball off the ground; and the "hit", where a backlift is taken and contact with the ball is made quite forcefully. In order to produce a much stronger hit, usually for travel over long distances, the stick is raised higher and swung at the ball, sometimes known as a "drive".
డ్రిబుల్ - ఇందు క్రీడాకారిణి బంతిని కఱ్రతో నియంత్రిస్తూ, తోసుకుంటూ పరుగిడును.
Tackles are made by placing the stick into the path of the ball. To increase the effectiveness of the tackle, players will often place the entire stick close to the ground horizontally, thus representing a wider barrier. To avoid the tackle, the ball carrier will either pass the ball to a teammate using any of the push, flick, or hit, or attempt to maneuver or "pull" the ball around the tackle, trying to deceive the tackler.
తోపు (''పుష్'')- ఇందు బంతిని ముంజెయ్యితో చెయ్యడం జరుగుతుంది.
ఎత్తివిసరుట - (''ఫ్లిక్'' లేదా ''స్కూప్'') ఇది తోపులా వుంటుంది, కానీ ఆఖరున బంతిని గాలిలోకి ఎత్తడం జరుగుతుంది.
హిట్ - ఇందు కఱ్రని గాలిలోకి ఎత్తి బంతిని లాగి కొట్టడం జరుగుతుంది. కఱ్రని మరీ పైకెత్తి వూపి కొట్టన దానిని ''డ్రైవ్'' అనడం కూడా జరుగుతుంది.
 
బంతిని అవతలి జట్టునుండి దక్కించుకోవడానిని ''టాకిల్'' అంటారు. టాకిల్ చెయ్యడానికి కఱ్రని బంతి వెళ్ళు మార్గంలో పెట్టవలెను. టాకిల్ ని విజయవంతం చేయనుద్ధేశంతో కఱ్రని నేల మీద పూర్తిగా వల్చడం కూడా జరుగుతుంది. టాకిల్ కి లొంగకుండా తప్పించుకోవడానికి ఆటవారు, దానిని పైన వివరింపబడ్డ తరలింపు విధానాలలో ఒకటి ప్రయోగించి తమ జట్టులోని ఇతర సభ్యులకి అందింతురు.
When passing and maneuvering between players, certain commands are used to ensure understanding of movements and plays among teammates. Although these vary depending on which country the game is in, there are a few standard calls. By calling "through" or "straight" the ball is passed straight ahead to another player. "Flat" or "square" signifies a pass made to the right or left of the player with the ball at a 90 degree angle. Passes made backward are occasionally signified by a call of "drop". A hit made forward at an angle is recognized as "up" or "through".
 
బంతిని అందించడంలో సఫలత కోసం జట్టు సభ్యులు కొన్ని సంకేతాలు ఉపయోగించడం జరుగుతుంది. వాటిలో కొన్ని,
In recent years, the [[penalty corner (field hockey)|penalty corner]] has gained importance as a vital part of the game as a goal scoring opportunity. Particularly with the advent and popularisation of the [[drag flick (field hockey)|drag flick]], penalty corners are highly sought after. Some tactics or set plays used involve the aforementioned drag flick, the straight hit, [[deflections (field hockey)|deflections]] towards goal, and various, more complex plays, using passes before shots at goal.
"through" or "straight" - బంతిని తిన్నగా ఇంకో ఆటవారికి అందించడానికి.
"Flat" or "square" - ఇది మైదానానికి అడ్డంగా పక్కకి అందించడానికి ఉపయోగించే సంకేతం.
"drop" - బంతిని వెనక్కి అందించుట.
 
ఈ మధ్య కాలంలో హాకీలో పెనాల్టి కార్నర్లు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఇందుకు కారణం, అవి గోలు చెయ్యడానికి చాలా మంచి అవకాశాలు అవ్వడం. '''లాగి తొయ్యడం''' (''డ్రాగ్ ఫ్లిక్'') ఉపయోగించి పెనాల్టి కార్నర్లలో మంచి ఫలితాలు సాధింస్తున్నారు. జట్లు నిత్యం పెనాల్టి కార్నర్లు సంపాధించు ప్రయత్నాలు చేస్తుంటాయి.
At the highest level, hockey is a fast-moving, highly skilled sport, with players using fast moves with the stick, quick accurate passing, and hard hits, in attempts to keep possession and move the ball towards the goal. While physically tackling and otherwise obstructing players is not permitted, collisions are common, and the speed at which the ball travels along the ground (and sometimes through the air, which is legal if it is not judged dangerous by the [[umpire]]) requires the use of padded shin guards to prevent injury. Some of the tactics used resemble football (soccer), but with greater speed - the best players maneuver and score almost quicker than the eye can see.
 
కొన్ని ఆట తీరులు లాగి తొయ్యడం, కొట్టడం, గోలు వైపు మళ్లించడం వంటి ఎత్తగడలు ప్రయత్నిస్తుంటారు. కొన్ని సార్లు పెద్ద కిటుకులేం వాడకుండా, లక్షాన్ని చేధించడానికి తమకంటే మెఱుగైన అవకాశమున్న జట్టు సభ్యులకి బంతిని అందిస్తారు.
 
మంచి హాకీ, చాలా వేగంవంతమైనా, చాలా నైపుణ్యం అవసరమైన ఆట. ఆటవారు బంతిని వేగంగా కదుపుతూ, నియంత్రిస్తూ ముందుకు సాగుతూంటారు. బంతిని గట్టిగా కొట్టడం, క్షణికంలో పక్కవారికి అందించడం వంటివి కనిపిస్తుంటాయి. అన్ని వేగంగా బంతిని లక్ష్యంవైపు తీసుకెళ్లి లక్ష్యాన్ని చేధించు ప్రయాసలో భాగంగానే.
 
శరీరంతో ఇతర ఆటవారిని తాకడం, వారి దారి కడ్డుపడడం నిషిద్దం. కాని వేగవంతమైన ఆట కావడం వలన, ఆటవారు గుద్దుకోవడం తఱచూ జరుతుంటుంది. మంచి ఆటవాళ్ల చేత బంతి వున్నప్పుడు కను రెప్పపాటులో బంతిని అందించడం, లేదా లక్ష్యాన్ని చేధించడం జరుగుతుంటుంది.
 
== Formations ==
"https://te.wikipedia.org/wiki/మైదాన_హాకీ" నుండి వెలికితీశారు