రాకేశ్వర గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

ఆ తరువాత కూడా మీకు ప్రశ్నలు ఉంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. __చదువరి 00:05, 26 డిసెంబర్ 2005 (UTC)

మీరు మొదలెట్టండి. తప్పులుంటే మే చూసుకుంటాము కదా --వైఙాసత్య 15:54, 29 సెప్టెంబర్ 2006 (UTC)

పుఠ కాదు, పుట - వేమూరి

అలో అలో అలో రాకేశ్ గారు, ఆకాశాన్ని సూశారేమిటి మర్డర్ సేసినట్లు రక్తం తో తడిసి పోయాడో సూశావా... మార్చు

ఏమోయ్ రాకేశ్, ఈ మధ్య ఎప్పుడూ నేను నిన్నిక్కడ ఛుడ లేదు. తెవికి లొ చురకగా పాల్గో మరి, హాకీ వ్యాసాన్ని బానే పట్టుకొని వచ్చావు, అనువాదం ఎవరు జరుపుతారు... నావంతు ప్రయత్నం నేను చేస్తానలే....--మాటలబాబు 00:27, 8 జూన్ 2007 (UTC)Reply

హాకీ మార్చు

హాకీ వ్యాసాన్ని బాగా అనువదించారే.. ఒకసారి మీబ్లాగు చూడండి, ఒక వ్యాఖ్య రాసాను--మాటలబాబు 02:15, 29 జూన్ 2007 (UTC)Reply

రాకేశ్ గారికి ధన్యవాదాలు. నా బ్లాగు లొ మీరు రాసిన సందేశం చూశాను, నేనేమి మహా వికీపీడియన్ కాదు మెదలుపెట్టి నెల రోజులు కూడా కాలేదు. ఎలాఐన మీ స్పూర్తి తొ నే బ్లాగు మెదలు పెట్టాను సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు--మాటలబాబు 03:31, 29 జూన్ 2007 (UTC)Reply

రాకేశ్వరుడు గారు మిమ్మల్ని వికీ లొ మళ్ళి చూసినందుకు ఆనందంగా ఉన్నది.--మాటలబాబు 15:03, 11 సెప్టెంబర్ 2007 (UTC)

రాకేశా!!! మైదాన హాకీ ని మొదటి పేజిలో కనిపించేటట్లు చెయ్యవయ్యా--మాటలబాబు 08:08, 21 సెప్టెంబర్ 2007 (UTC)
రాకేశ్వరుడు గారు ఆటలని ఒక చూపు చూస్తుంన్నందుకు ధన్యవాదాలు(నెనర్లు) --మాటలబాబు 07:41, 29 సెప్టెంబర్ 2007 (UTC)

తెవికీ పాలసీలపై ఒక చర్చ మార్చు

వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) పేజీలో నేను తెలుగువికీలో, ఆంగ్లవికీ పాలసీలను వాడుకునే బదులుగా మనమే సొంతంగ పాలసీలను తయారు చేసుకోవాలని ప్రతిపాదించాను. అందుకు మీరు మీ అభిప్రాయాలను అక్కడ తెలుపాలని మనవి. __మాకినేని ప్రదీపు (+/-మా) 08:38, 29 ఏప్రిల్ 2008 (UTC)Reply

పునస్వాగతం మార్చు

రాకేశ్వర గారూ! కొంత విరామం తరువాత మళ్ళీ తెలుగు వికీలో ఉత్సాహంగా పాలుపంచుకొంటున్నందుకు అభినందనలు.

  • భూతాపం యొక్క ప్రభావాలు అనే అరకొర వ్యాసం ఒకటి ఉన్నది. మీ భవిష్యత్ కార్యాచరణలో భాగంగా దీనిని ఒక పట్టు పట్టుగలరా?
  • మీరు తెలుగు "ఆప్టికల్ క్యారక్టర్ రికగ్నిషన్" సాఫ్ట్‌వేర్ గురించి ఒంటరి యోధునిలా పనిచేస్తున్నారని విన్నాను. మీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? సాఫ్ట్‌వేర్ తెలియనివాళ్ళు అందుకు ఏవైనా సహకరించడం సాధ్యమనుకొంటే నన్ను సంప్రదించగలరు.

--కాసుబాబు 07:28, 27 ఫిబ్రవరి 2010 (UTC)Reply

స్వాగతం మార్చు

 

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.

Nomination of వర్గం:ఒలింపిక క్రీడలు for deletion మార్చు

 

A discussion is taking place as to whether the article వర్గం:ఒలింపిక క్రీడలు is suitable for inclusion in Wikipedia according to Wikipedia's policies and guidelines or whether it should be deleted.

The article will be discussed at Wikipedia:Articles for deletion/వర్గం:ఒలింపిక క్రీడలు until a consensus is reached, and anyone is welcome to contribute to the discussion. The nomination will explain the policies and guidelines which are of concern. The discussion focuses on high-quality evidence and our policies and guidelines.

Users may edit the article during the discussion, including to improve the article to address concerns raised in the discussion. However, do not remove the article-for-deletion notice from the top of the article. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 09:00, 26 అక్టోబరు 2015 (UTC)Reply

ఇంద్ర గణం వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన మార్చు

 

ఇంద్ర గణం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

దీనిని వ్యాసంగా పరిగణించలేము

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion.  కె.వెంకటరమణచర్చ 14:14, 25 మే 2016 (UTC)  కె.వెంకటరమణచర్చ 14:14, 25 మే 2016 (UTC)Reply

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం మార్చు

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:08, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply