మైదాన హాకీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''మైదాన హాకీ''' అనేది ప్రపంచంలో చాలా ప్రఖ్యాతిగాంచిన క్రీడ, దీనిని పురుష స్త్రీలిరువురూ అడతారు. దీని అధికారిక పేరు ఉత్త హాకీ మాత్రమే, భారత దేశంతో సహా పలు చోట్ల దీనిని హాకీ గానే వ్యవహరిస్తారు. <ref name="definition">[http://www.fihockey.org/ International Hockey Federation]</ref><ref name="definition2">[http://www.olympic.org/ Official website of the Olympic movement]</ref> కానీ కొన్నిదేశాలలో <ref name="definition3">[[International Hockey Federation|American Samoa, Azerbaijan, Canada, Latvia, Moldova, Romania, U.S]]</ref> దీనిని అక్కడ ప్రసిద్ధిగాంచిన [[హాకీ|ఇతర రకములైన]] హాకీల నుండి గుర్తంచడానికి మైదాన హాకీ గా వ్యవహరిస్తారు. అదే కారణం చేత వివిధ విజ్ఞానసర్వస్వములు కూడా దీనిని మైదన హాకీగా వ్యవహరిస్తారు.
 
హీకీకిహాకీలో తరచూగా జరిగే చాలా గౌరవప్రథమైన అంజర్జాతీయ ఆటలపోటీలు పురుషస్త్రీలిరువురికీ ఉన్నాయి. వాటిలో కొన్ని, [[వేసవి ఒలింపిక్స్]], నాలుగేళ్ళకోసారి జరిగే [[ప్రపంచ కప్ హాకీ]], వార్షికంగా జరిగే [[ఛాంపియన్స్ ట్రోఫీ(మైదాన హాకీ)|ఛాంపియన్స్ ట్రోఫీ]] మరియు కుమారుల ప్రపంచ కప్ హాకీ.
 
1980 వరకూ జరిగిన ఐదు ప్రపంచ కప్పు హాకీలలో భారతదేశపు మరియు [[పాకిస్థాన్]] దేశపు జట్లు నాలుగు సార్లు విజయాన్ని కైవసంచేసుకున్నాయి. కానీ ఆ తరువాత గడ్డినుండి ఆశ్ట్రో టర్ఫుకు హాకీ మైదానాన్ని మార్చి నప్పుడు వేరే జట్లు ప్రాముఖ్యతలోకి వచ్చాయి. వాటిలో కొన్ని [[నెథెర్లాండ్సు]], [[జెర్మనీ]], [[ఆస్ట్రేలియా]], [[స్పైను]], [[అర్జంటినా]], [[ఇంగ్లాండు]] మరియు [[దక్షిణ కొరియా]].
పంక్తి 24:
 
==ఆట మైదానము==
[[Image:Sydney 2000 Olympic hockey.jpg|thumb|right|హీకీహాకీ మైదాన ఉదాహరణ - సిడ్నీ ఒలింపిక్ ఉద్యానవనం లోని హాకీ మైదానం]]
 
జట్టుకు పదకొండు మంది ఆటగాళ్ళు(గర్తెలు), మైదానము 91.40 మీ × 55 మీ కొలతలున్న చతుర్భుజము. ఇఱుచివర్లన 2.14 మీ (7 అడుగుల) ఎత్తు మఱియు 3.66 మీ (12 అడుగుల) వెడల్పు ఉన్న లక్ష్యాలు ఉంటాయి.
పంక్తి 157:
 
==ప్రఖ్యాత అంతర్జాతీయ హాకీ పోటీలు==
హీకీకిహాకీకి తరచూగా జరిగే చాలా గౌరవప్రథమైన అంజర్జాతీయ ఆటలపోటీలు పురుషస్త్రీలిరువురికీ ఉన్నాయి. వాటిలో కొన్ని, నాలుగేళ్ళకోసారి జరిగే [[వేసవి ఒలింపిక్స్]], నాలుగేళ్ళకోసారి జరిగే [[ప్రపంచ కప్ హాకీ]], కుమారుల ప్రపంచ కప్ హాకీ, మఱియు వార్షికంగా జరిగే [[ఛాంపియన్స్ ట్రోఫీ(మైదాన హాకీ)|ఛాంపియన్స్ ట్రోఫీ]]. ఛాంపియన్స్ ట్రోఫీ లో ప్రంపంచంలోని ఆఱు అత్యుత్తమ జట్ల మధ్య జరిగే పోటి.
హాకీ ఉమ్మడి ధనం క్రీడలలో 1998 నుండి ప్రవేశ పెట్టారు. [[Commonwealth Games]]. పురుషలలో, భారత్ 8 ఒలింపిక్ స్వర్ణాలను, పాకిస్థాన్ 4 ప్రపంచ కప్పులను గెల్చుకున్నాయి. మహిళలలో ఆస్ట్రేలియా 3 ఒలింపిక స్వర్ణాలను గెలుచుకోగా; నెథర్లాండ్స్ ప్రపంచ కప్పును ఆఱు సార్లు కైవసం చేసుకుంది. వార్షికంగా మలేషియాలో జరిగే [[సుల్తన్ అజ్లన్ షా హాకీ పోటీ]] ఈ మధ్య ప్రఖ్యాతి గాంచుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/మైదాన_హాకీ" నుండి వెలికితీశారు