నారిపెద్ది శివన్నారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
'''నారిపెద్ది శివన్నారాయణ''' ఒక ప్రముఖ తెలుగు నటుడు. జెమిని టీవీలో ప్రసారమైన [[అమృతం (ధారావాహిక)|అమృతం]] ధారావాహిక లో ఆయన పోషించిన అప్పాజీ పాత్రతో బాగా ప్రాచుర్యం పొందాడు. వందకు పైగా సినిమాలలో నటించాడు. [[గ్రహణం (2004 సినిమా)|గ్రహణం]] సినిమాతో ఆయన సినిమా కెరీర్ ప్రారంభమైంది. 2007లో ఆయన అమ్మమ్మ.కామ్ అనే సీరియల్ లో ఆయన పాత్రకిగాను ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డుకు ఎంపికయ్యాడు <ref>{{cite web|url=http://www.maastars.com/sivannarayana/|title=Sivannarayana|work=MaaStars}}</ref>
== బాల్యం, విద్యాభ్యాసం ==
ఆయన ప్రకాశం జిల్లా, తూళ్ళూరుతాళ్ళూరు మండలం, శివరామ పురం గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, వైదేహి దంపతులకు ఐదో సంతానంగా జన్మించాడు. ఆయనకు ముగ్గురు అన్నలు. ఒక అక్క ఉన్నారు. వారిది వ్యవసాయాధారిత కుటుంబం. ప్రాథమిక విద్య తూళ్ళూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలోను, డిగ్రీ సికింద్రాబాదులోనూ, హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ నుంచి నాటకరంగంలో మాస్టర్స్ చేశాడు. పాఠశాల స్థాయి నుంచి కళాస్థాయిలో నాటకాలు వేసిన అనుభవం ఆయనకు ఉంది.
 
== వృత్తి, ప్రవృత్తి ==