అంకుర్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 13:
సినిమాలో ఏ కొద్ది భాగాన్ని కూడా స్టూడియోల్లో తీయకుండా, అంతా తెలంగాణా జిల్లాల్లోని ఔట్ డోర్ లోనే చిత్రీకరించారు. సినిమాకు ఛాయాగ్రాహకునిగా [[గోవింద్ నిహలానీ]] పనిచేశారు.<ref name="బాలీవుడ్ క్లాసిక్స్" />
== ప్రాచుర్యం ==
1973లో అంకుర్, గరంహవా సినిమాలు విడుదల కావడంతో భారతీయ పారలల్ సినిమాల చరిత్రలో మైలురాయిగా నిలిచింది. భారతీయ పార్లల్ సినిమాలను గొప్ప స్థానానికి తీసుకువెళ్ళిన సినిమాగా ప్రఖ్యాతి చెందింది.
== మూలాలు ==
|