ముఖలింగం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రామ జనాభా: clean up, replaced: సంఖ్యు → సంఖ్య (2) using AWB
పంక్తి 84:
భీమేశ్వరాలయం శిధిలావస్థలో వుంది. ఇక్కడ [[కుమారస్వామి]], దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో [[బ్రహ్మ]], [[గణపతి]] విగ్రహాలున్నాయి.
 
సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు. ఎత్తయిన శిఖరంపై[[శిఖరం]]పై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకేరాయి. ఒకసారి పిడుగుపడి, ఆరాయి పగిలి అందులో ఒక ముక్క క్రింది పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే , మొత్తం రాయి ఎంత బరువో వూహించుకోవచ్చు. అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో, ఎలా అమర్చారో తలచుకుంటే ఆనాటి [[విశ్వబ్రాహ్మణ]] శిల్పుల గొప్పతనం, ప్రజ్ఞ అర్థం అవుతాయి.
ఇక్కడ ఏడు నాలికల [[అగ్ని]] విగ్రహం, [[వినాయకుడు]], [[కాశీ]] [[అన్నపూర్ణ]], నటరాజు, కొమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంత్తో అందంగా వున్నాయి. కొన్ని శృంగార శిల్పాల్ని కూడా ఇక్కడ చెక్కారు . ఈ [[ఆలయం]] శిధిలావస్థలో వుంది.
"https://te.wikipedia.org/wiki/ముఖలింగం" నుండి వెలికితీశారు