2007: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 72:
* [[జనవరి 22]]: [[నందగిరి ఇందిరాదేవి]], స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘీక సేవకురాలు. (జ.1919)
* [[ఏప్రిల్ 7]]: [[నార్ల తాతారావు]], ప్రఖ్యాత విద్యుత్తు రంగ నిపుణుడు. (జ.1917)
* [[ఏప్రిల్ 13]]: [[ధూళిపాళ సీతారామశాస్త్రి]], ప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు. (జ.1921)
* [[ఏప్రిల్ 13]]: [[వాసిరెడ్డి సీతాదేవి]], ప్రసిద్ధ రచయిత్రి.
* [[జూలై 8]]: [[చంద్రశేఖర్]], భారత మాజీ ప్రధానమంత్రి.
"https://te.wikipedia.org/wiki/2007" నుండి వెలికితీశారు