సత్యరాజ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
సత్యరాజ్ కు సినిమాల మీద ఆసక్తి ఉన్నా అతని తల్లి ఆ రంగంలో ప్రవేశించడానికి అంగీకరించలేదు. అయినా సరే 1976 లో సినీరంగంలో ప్రవేశించడం కోసం కోయంబత్తూరు వదిలి చెన్నైలోని కోడంబాక్కం చేరాడు.<ref>{{cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2009-04-20/news-interviews/28027004_1_malayalam-film-telugu-film-film-festival |title=Sathyaraj: I’m like the kid in TZP - Times Of India |publisher=Articles.timesofindia.indiatimes.com |date=2009-04-20 |accessdate=2013-11-27}}</ref>
== సినిమాలు ==
అన్నకిలి అనే సినిమా చిత్రీకరిస్తుండగా ఆయనకు నటుడు శివకుమార్, మరియు నిర్మాత తిరుప్పూర్ మణియన్ లతో పరిచయం అయింది.<ref name="cinema.maalaimalar.com"/> కోమల్ స్వామినాధన్ డ్రామా బృందంలో చేరాడు. నటుడిగా ఆయన మొట్టమొదటి సినిమా ''సట్టమ్ ఎన్ కైయిల్'',<ref>[http://cinema.maalaimalar.com/2013/07/22232237/kamal-movie-satyaraj-villan-ro.html కమల్ సినిమాలో సత్యరాజ్ విలన్ పాత్ర | kamal movie satyaraj villan role</ref> 1978 లో వచ్చిన ఈ సినిమాలో సత్యరాజ్ ప్రధాన ప్రతినాయకుడైన తెంగై శ్రీనివాసన్ కి అనుచరుడిగా నటించాడు. తరువాత ''కన్నన్ ఒరు కైక్కుళందై'' అనే సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశాడు.<ref>[http://cinema.maalaimalar.com/2013/07/21231039/Sathyaraj-cinema-became-produc.html ప్రొడక్షన్ మేనేజర్ గా సత్యరాజ్| Sathyaraj cinema became production manager<!-- Bot generated title -->]</ref><ref>{{Wayback |date=20030804004444 |url=http://www.dinakaran.com/cinema/english/cinebio/08-08-00/sathyara.htm |title=dinakaran<!-- Bot generated title -->}}</ref> అందులోనే మరో చిన్న పాత్ర కూడా పోషించాడు. కథానాయకుడిగా ఆయన మొదటి సినిమా 1985 లో వచ్చిన సావి, ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. అందులో సత్యరాజ్ ది నెగటివ్ పాత్ర. 1978 నుండి 1985 వరకు సుమారు 75 సినిమాల్లో నటించాడు. వీటిలో చాలా వరకు ప్రతినాయక పాత్రలే. <ref name=vv>{{cite news|url=http://www.hindu.com/2000/08/11/stories/09110226.htm |title=Serene ride to success |work=The Hindu |date=11 August 2000 |accessdate=24 October 2011 |location=Chennai, India}}</ref><ref>[http://cinema.maalaimalar.com/2013/07/25225338/actor-sathyaraj-and-kamal-hass.html సత్యరాజ్ కమల్ హాసన్ నటించిన సినిమాలు | actor sathyaraj and kamal hassan kakki chattai film<!-- Bot generated title -->]</ref>
 
== మూలాలు ==
 
"https://te.wikipedia.org/wiki/సత్యరాజ్" నుండి వెలికితీశారు