హార్మోనియం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త వ్యాసం
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
'''హార్మోనియం''' ఒక సంగీత వాయిద్య పరికరం. దీనిని 1842 లో యూరోపుకు చెందిన అలెగ్జాండ్రి డిబైన్ అనే ఆయన రూపొందించాడు. దాదాపు ఇదే కాలంలో వేరే చోట్ల కూడా ఇలాంటి పరికరాల్నే కనుగొన్నారు.
== ఉపయోగం ==
హార్మోనియం అనేక భారతీయ సంగీత సాంప్రదాయాల్లో ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఉత్తర భారతదేశ శాస్త్రీయ సంగీత కచేరీల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. తెలుగు సాంప్రదాయమైన పౌరాణిక పద్య నాటకాలలో, భజన పాటల్లో హార్మోనియం విరివిగా ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/హార్మోనియం" నుండి వెలికితీశారు