మార్మిక వాదం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆధ్యాత్మికం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 4:
హిందూ మతంలో అజ్ఞానం నుండి బయటపడటానికి అనేక సాధనా మార్గాలు ఉన్నాయి. అజ్ఞానం అంటే మనిషి కేవలం శరీరం, మనస్సు, నేను అనే అహంకారం మాత్రమే అనుకోవడం. వీటిని అధిగమించి [[మోక్షం]] చేరుకోవడం మానవుడి కర్తవ్యం. ఈ మోక్షాన్ని చేరుకోవడానికి, ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తులను సంపాదించడానికి హిందూమతంలో ఒకదానితో ఒకటి సంబంధమున్న చాలా ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, తత్వరీతులు ఉన్నాయి. {{sfn|Raju|1992}} ఆంగ్లేయులు భారతదేశానికి వలస రావడంతో ఈ సాంప్రదాయాలను పాశ్చాత్య భావనలకు అనుగుణంగా మార్మిక వాదంగా వ్యవహరించడం జరుగుతోంది. {{sfn|King|2001}}
 
[[యోగా]] అంటే శాశ్వత ఆనందాన్ని పొందడానికి ఏర్పాటు చేసిన శారీరక, మానసిక, మరియు ఆధ్యాత్మిక సాధనా నియమాలు. {{sfn|Bryant|2009|p=10, 457}} [[హిందూ మతం]], [[బౌద్ధమతం]], [[జైన మతము|జైనమతాలలో]] యోగాకు సంబంధించిన వివిధ సాంప్రదాయాలు ఉన్నాయి. <ref>Denise Lardner Carmody, John Carmody, ''Serene Compassion.'' Oxford University Press US, 1996, page 68.</ref><ref name="autogenerated1">Stuart Ray Sarbacker, ''Samādhi: The Numinous and Cessative in Indo-Tibetan Yoga.'' SUNY Press, 2005, pp. 1–2.</ref><ref name="Tattvarthasutra 2007 p. 102">Tattvarthasutra [6.1], see Manu Doshi (2007) Translation of Tattvarthasutra, Ahmedabad: Shrut Ratnakar p. 102</ref><ref name="autogenerated1" /> పతంజలి యోగసూత్రాల ప్రకారం యోగా అంటే ఎల్లప్పుడూ చంచలంగా ఉండే మనస్సును స్థిరంగా ఉంచగలిగేది అని భావం. {{sfn|Bryant| 2009|p=10}}. ఇలాంటి భావమే [[సమాధి స్థితి]] లో ఉన్నప్పుడు కలుగుతుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మార్మిక_వాదం" నుండి వెలికితీశారు