"ఋష్యశృంగుడు" కూర్పుల మధ్య తేడాలు

+{{విస్తరణ}}
చి
(+{{విస్తరణ}})
{{విస్తరణ}}
 
[[బొమ్మ:Rushyasrunga.jpg|thumb|right|200px|వేశ్యల చేత ఆకర్షితుడైన ఋష్యశృంగుడు]]
'''ఋష్యశృంగ మహర్షి''' గురించి [[రామాయణము]] లోని [[బాల కాండము]] లో వివరించబడింది. [[దశరథుడు|దశరథుని]] మంత్రి అయిన సుమంతుడు ఋష్యశృంగుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు.దశరథమహారాజు అశ్వమేథ యాగము , పుత్రకామేష్టి యాగము చేస్తాడని [[సనత్కుమారుడు]] ఋషులకు చెప్పుచుండగా తాను విన్నట్లు సుమంతుడు దశరథునితో చెప్పాడు.<!--వాక్యం స్పష్టంగా లేదు. సరిచూడగలరు.-->
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/186970" నుండి వెలికితీశారు