2004 సునామీ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ప్రకృతి వైపరీత్యాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
2004 వ సంవత్సరంలో [[హిందూ మహా సముద్రంలోసముద్రం]]లో ఏర్పడిన [[సునామీ]] 14 దేశాల్లో సుమారు 230,000 మందిని పొట్టనబెట్టుకుంది. దీని ఫలితంగా సముద్రపు అలలు సుమారు 30 మీటర్ల ఎత్తు వరకు ఎగిరి పడి తీర ప్రాంతాలను ముంచి వేశాయి. ఈ విపత్తు వల్ల [[ఇండోనేషియా]] తీవ్రంగా నష్టపోయింది. [[శ్రీలంక]], [[భారతదేశం]], [[థాయ్ లాండ్]] దేశాలు కూడా ఈ భూకంపం ధాటికి నష్టపోయాయి. ప్రపంచలోనే అత్యంత ఘోరవిపత్తుల్లో ఒకటిగా నిలిచిపోయింది. [[సీస్మోగ్రాఫు]] మీద రికార్డయిన మూడో అతి పెద్ద భూకంపం ఇది.
 
[[వర్గం:ప్రకృతి వైపరీత్యాలు]]
"https://te.wikipedia.org/wiki/2004_సునామీ" నుండి వెలికితీశారు