2013 ఉత్తర భారతదేశం వరదలు: కూర్పుల మధ్య తేడాలు

Created page with '2013 లో ఉత్తరాఖండ్ లో పలు రోజులపాటు కురిసిన విపరీతమైన వర్షాల క...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
2013 లో ఉత్తరాఖండ్ లో పలు రోజులపాటు కురిసిన విపరీతమైన వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగి పడటం వల్ల జనజీవనం అస్థవ్యస్తమయ్యింది. 2004 లో భారతదేశం ఎదుర్కొన్న [[2004 సునామీ|సునామీ]] తరువాత ఇదే అత్యంత ఘోరమైన విపత్తు. రాష్ట్రంలో మామూలుగా వచ్చే వరదల కన్నా ఎక్కువగా రావడానికి ఒక కారణం నదుల మీద నిర్మించే ఆనకట్టల తాలూకు వ్యర్ధాలు. ఈ వ్యర్థ పదార్థాలు నదుల సహజ ప్రవాహానికి అడ్డం పడి కట్టలు తెంచుకోవడానికి కారణం అయ్యాయి. జూన్ 16, 2013 ఈ వరదల్లో అతి ముఖ్యమైన రోజు. ఈ వరదలు హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలనూ, నేపాల్ పశ్చిమ భాగాన్ని, టిబెట్ పశ్చిమ భాగాన్ని తాకినా కూడా 95% బాధితులు ఉత్తరాఖండ్ కు చెందిన వారే.
{{As of|2013|07|16}}, ఉత్తరాఖండ్ ప్రభుత్వ నివేదికల ప్రకారం 5,700 మందికి పైగా ప్రజలు మరణించినట్లుగా భావిస్తున్నారు. <ref name="AP">{{cite news | url=http://www.cbsnews.com/8301-202_162-57593939/india-raises-flood-death-toll-reaches-5700-as-all-missing-persons-now-presumed-dead/ | title= India raises flood death toll to 5,700 as all missing persons now presumed dead| date=16 July 2013 | accessdate=16 July 2013 | work=CBS News}}</ref> ఇందులో 934 ప్రాంతీయులు.<ref>[http://www.foxnews.com/world/2013/07/15/india-says-5748-missing-in-floods-now-presumed-dead/ "India says 5,748 missing in floods now presumed dead"], ''Fox News'', 15 July 2013</ref>
 
వంతెనలు రోడ్లు నాశనమవడంతో సుమారు100,000 యాత్రికులు, సందర్శకులు చార్ ధామ్ లకు వెళ్ళే దారిలో లోయల్లో చిక్కుకుని పోయారు.{{cite journal | last1 = Kala | first1 = C.P. | author-link = Chandra Prakash Kala | year = 2014 | title = Deluge, disaster and development in Uttarakhand Himalayan region of India: Challenges and lessons for disaster management | url = http://www.sciencedirect.com/science/article/pii/S2212420914000235 | journal = International Journal of Disaster Risk Reduction | volume = 8 | issue = | pages = 143–152 | doi=10.1016/j.ijdrr.2014.03.002}}</ref><ref>[http://www.ndtv.com/article/india/uttarakhand-army-commander-walks-with-500-people-out-of-badrinath-385029?pfrom=home-lateststories Uttarakhand: Army Commander walks with 500 people out of Badrinath | NDTV.com<!-- Bot generated title -->]</ref>
భారతీయ సైన్యం, భారతీయ వాయుసేనలు, మరియు పారామిలిటరీ బలగాలు సుమారు 110,000 మందిని వరద ప్రాంతాలనుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.<ref>[http://www.ndtv.com/article/india/uttarakhand-army-commander-walks-with-500-people-out-of-badrinath-385029?pfrom=home-lateststories Uttarakhand: Army Commander walks with 500 people out of Badrinath | NDTV.com<!-- Bot generated title -->]</ref>
== మూలాలు ==