ప్రభుదేవా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
==బాల్యం, విద్య==
[[కర్నాటక]] లోని [[మైసూర్]] లో [[ఏప్రిల్ 3]], [[1973]] లో జన్మించాడు. చెన్నై లో పెరిగాడు. తండ్రి [[సుందరం మాస్టారు]] పేరు పొందిన నృత్య దర్శకుడు. ప్రభుదేవా తమ్ముళ్ళు [[రాజు సుందరం]], [[నాగేంద్ర ప్రసాద్]] కూడా నటులు, నృత్యదర్శకులే.
 
==సినీ జీవితం==
"https://te.wikipedia.org/wiki/ప్రభుదేవా" నుండి వెలికితీశారు