నిమ్మకాయల చిన్న రాజప్ప: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నిమ్మకాయల చిన్న రాజప్ప''' ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి. [[తెలుగుదేశం పార్టీ ]]ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ మంత్రి స్థాయికి చేరారు. 2004-2006 మినహా 1989 నుంచి ఇప్పటివరకు [[తూర్పుగోదావరి జిల్లా]] టీడీపీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. ఈయన వయస్సు 60 సంవత్సరాలు. ఎం.ఏ వరకు చదువుకున్నారు. 2007-2013 మధ్య [[శాసనమండలి ]]సభ్యుడిగా ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో [[పెద్దాపురం]] శాసనసభా నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా గెలుపొందారు.
 
==మూలాలు==