కోలాటం: కూర్పుల మధ్య తేడాలు

పాటలు ఇక్కడ ఉండకూడదు
పంక్తి 63:
 
ఈ విధంగా బాలికలు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ప్రేక్షకులందర్నీ ముగ్దుల్ని చేస్తారు. అలాగే మరి ఒక పాట గరుడాచల యక్షగానాన్ని చెంచులక్ష్మి - నరసింహ స్వామి సంతానాన్ని పోలిన పాట తెలంగాణా కోలాటంలో భార్యా భర్తల మధ్య జరిగే సంఘర్షణను సంవాద రూపంలో చిత్రిస్తారు.
 
==చుట్టుకోపు==
గోపిక, కృష్ణుల సంవాదం:
<poem>
గోపిక: కొల్లవారి వాడలకు కృష్ణమూర్తీ
నీవేమి పనులకొచ్చినావు కృష్ణమూర్తీ................. ||గొల్ల||
కృష్ణడు: పాలు కొనవచ్చి నానే గొల్లభామ
మంచి పాలు పోసి పంపించు గొల్లభామా:............. ||గొల్ల||
 
గోపిక: కొత్త కోడలనయ్య నేను కృష్ణమూర్తీ
మాఅత్తగారి నడుగుమయ్యా కృష్ణ మూర్తీ ................||గొల్ల||
 
కృష్ణుడు: కొత్త కోడలైతే నేమి గొల్ల భామ
రొక్క మిస్త పుచ్చుకోవే గొల్లభామా</poem>
 
ఇలా సంవాదాలతో [[చుట్టుకోపు కోలాటం]] జరుగుతుంది.
 
ఇలా సాగిన ఆలాటి కోలాటాలు 1942 తరువాత కొత్త మలుపును సంతరించుకున్నాయి.
 
<poem>ఖండ ఖండాతరాల భరత మాతా ...||నీవు||
ఖ్యాతిగన్న తల్లివమ్మ భరత మాతా.................||నీవు||
 
అంటూ దేశ భక్తిని ప్రతోధించారు. కోలాటం ఒక సమిష్టి నృత్యం. అది ఒక సమిష్టి బృందగానం. అది ఒక వ్వాయమ క్రీడ. ఈ కోలాట నృత్యాలను ఈ నాడు తిరిగీ పునారుద్ధరించాల్సిన అవశ్యకత ఎంతో వుంది.
</poem>
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/కోలాటం" నుండి వెలికితీశారు