నారాయణంపేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
Wikification
పంక్తి 93:
'''నారాయణప్ప పేటా''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[సీతారాంపురము]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్ నం. 524 310.,
 
* నారాయణప్పపేట గ్రామ సమీపంలోని కాపుకొండ సానువులపై వెలసియున్న శ్రీ పాండురంగ విఠలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, వైశాఖ శుద్ధ [[ఏకాదశి]] నుండి [[పౌర్ణమి]] వరకు, ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరునిర్వహిస్తారు. ఈ ఐదురోజులూ భక్తులకు అన్నదానం నిర్వహించెదరునిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా, పలు సాంస్కృతిక కార్యక్రమాలు గూడా నిర్వహించెదరునిర్వహిస్తారు. [2]<ref>ఈనాడు నెల్లూరు; మే-9,2014; 4వ పేజీ.</ref>
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 598 - పురుషుల సంఖ్య 294 - స్త్రీల సంఖ్య 304 - గృహాల సంఖ్య 152
;
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 557
*పురుషుల సంఖ్య 276
*స్త్రీల సంఖ్య 281
*నివాస గృహాలు 133
*ప్రాంతీయ భాష తెలుగు
 
==మూలాలు==
==వెలుపలి లింకులు==
{{మూలాలజాబితా}}
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19
 
[2] ఈనాడు నెల్లూరు; మే-9,2014; 4వ పేజీ.
 
{{సీతారాంపురము మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/నారాయణంపేట" నుండి వెలికితీశారు