ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 56:
==ఇంజను లంకెలు==
ఈ రైలు సికింద్రాబాదు నుండి విజయవాడకు WDP-4D (గూటీ షెడ్) ఇంజనుతో ప్రయాణించి విజయవాడ నుండి విశాఖపట్నం వరకు లాలాగూడా ఆధారిత WAP-7 ఇంజనును ఉపయోగించుతుంటుంది. తదుపరి విశాఖపట్నం నుండి హౌరా స్టేషన్ వరకు సంత్రాగచి ఆధారిత WAP-4 ఇంజనుతో ప్రయాణిస్తుంది.
==కొన్ని సంఘటనలు==
* సెప్టెంబరు 22, 2015 : ఫలక్�నుమా ఎక్స్�ప్రెస్�కు పెద్ద ముప్పు తప్పింది. ఆ రైల్లో గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన బాంబును రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్�కతాలోని హౌరా రైల్వేస్టేషన్�లో ఈ రైలు ఆగి ఉన్న సమయంలో బాంబును గుర్తించారు.<ref>[http://www.sakshi.com/news/top-news/bomb-recovered-from-falaknuma-express-278433 ఫలక్�నుమా ఎక్స్�ప్రెస్�లో బాంబు! Sakshi | Updated: September 23, 2015]</ref>
 
==కోచ్ల అమరిక==