ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
హౌరా - సికింద్రాబాద్ ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది హౌరా రైల్వే స్టేషను, సికింద్రాబాద్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]
![]() | |||||
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ | ||||
స్థానికత | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ | ||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే జోన్ | ||||
మార్గం | |||||
మొదలు | సికింద్రాబాదు | ||||
ఆగే స్టేషనులు | 23 | ||||
గమ్యం | హౌరా | ||||
ప్రయాణ దూరం | 1,545 km (960 mi) | ||||
సగటు ప్రయాణ సమయం | 25 గంటల 45 నిమిషాలు | ||||
రైలు నడిచే విధం | Daily | ||||
రైలు సంఖ్య(లు) | 12704 / 12703 | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | 1AC and 2AC combo coach, 1 AC 2-Tier Coach, 2 AC 3-Tier Coaches, 14 Sleeper Class Coaches, 1 Pantry Car, and 3 General Compartments and 2SLR's. | ||||
కూర్చునేందుకు సదుపాయాలు | Yes | ||||
పడుకునేందుకు సదుపాయాలు | Yes | ||||
ఆహార సదుపాయాలు | Yes | ||||
చూడదగ్గ సదుపాయాలు | Large Windows | ||||
బ్యాగేజీ సదుపాయాలు | Below the Seats | ||||
సాంకేతికత | |||||
రోలింగ్ స్టాక్ | 4 | ||||
పట్టాల గేజ్ | 1,676 మిమీ (5 అడుగులు 6 అం) (Broad Gauge) | ||||
వేగం | 110 km/h (68 mph) maximum 58 km/h (36 mph) (average with halts) | ||||
|
విశేషాలుసవరించు
ఈ రైలు ప్రతీరోజూ ప్రయాణించి ప్రముఖ ప్రదేశాలైన భువనేశ్వర్, బ్రహ్మపూర్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల గుండా పోతుంది. ఈ రైలు ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్, విశాఖ ఎక్స్‌ప్రెస్ మాదిరిగా వేగంగా ప్రయాణించే రైలు. సికింద్రాబాదు నుండి హౌరా ప్రయాణించే రైళ్ళతో పోలిస్తే ఈ రైలు నల్గొండ, గుంటూరు రైలు మార్గంలో ప్రయాణిస్తూ తక్కువ దూరంగల మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ రైలు సికింద్రాబాదు-విశాఖపట్నం మధ్య నడిచే అతి వేగవంతమైనది. విజయనగరం, శ్రీకాకుళం, పలాస పట్టణాలలోని అత్యధిక ప్రయాణీకులు ఈ రైలులో ప్రయాణాన్ని కోరుకుంటారు. హైదరాబాదు వెళ్ళేవారికి గమ్యస్థానాన్ని తెల్లవారే సరికి చేర్చడం వల్ల ఈ రైలు ప్రాముఖ్యాన్ని సంతరించుకుండి. ఈ రైలు ప్రతీ రోజూ ప్రయాణిస్తుంది. భారతదేశంలో ప్రయాణిస్తుమ్మ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్, ఇతర సూపర్ ఫాస్టు రైళ్ళ కన్నా ఈ రైలు ప్రరిశుభ్రంగా ఉంటుంది.
ఈ రైలు హైదరాబాదు లోని ఫలక్‌నుమా పాలస్ పేరుతో పిలువబడుతుంది. ఫలక్‌నుమా అనేది పర్షియన్ నామము. దీని అర్థము స్వర్గం యొక్క పరావర్తకాలు. ఈ రైలు సుమారు 26 గంటల పాటు ప్రయాణించి 21 ప్రదేశాల్లో ఆగుతూ 1545 కి.మీ ప్రయాణిస్తుంది.
వేళలుసవరించు
ఈ రైలు హౌరా జంక్షన్ నుండి 07:25 గంటలకు బయలుదేరి సికింద్రాబాదు రైల్వే స్టేషనుకు తరువాత రోజు 09:35 గంటలకు చేరుతుంది. అదే విధంగా ఇది సికింద్రాబాదు రైల్వే స్టేషనులో ప్రతీ రోజూ 15:55 కు బయలుదేరి తరువార రోజు 17:45 కు హౌరా జంక్షన్ కు చేరుతుంది.
ట్రాక్షన్సవరించు
ఇంజను కేటాయింపు :- HWH - VSKP - HWH > SRC WAP 4 (Occasionally HWH WAP-4) VSKP - BZA - VSKP > LGD WAP-7 (occasionally LGD Wap-4 or ED/ RPM WAP-4) BZA - SC -BZA > GY WDP-4D
చిత్రమాలికసవరించు
ఇంజను లంకెలుసవరించు
ఈ రైలు సికింద్రాబాదు నుండి విజయవాడకు WDP-4D (గూటీ షెడ్) ఇంజనుతో ప్రయాణించి విజయవాడ నుండి విశాఖపట్నం వరకు లాలాగూడా ఆధారిత WAP-7 ఇంజనును ఉపయోగించుతుంటుంది. తదుపరి విశాఖపట్నం నుండి హౌరా స్టేషన్ వరకు సంత్రాగచి ఆధారిత WAP-4 ఇంజనుతో ప్రయాణిస్తుంది.
కొన్ని సంఘటనలుసవరించు
- 2012 అక్టోబరు 16 : ఫలక్ నామా ఎక్స్ ప్రెస్ లో మంటలు, ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు.[2]
- 2013 అక్టోబరు 16 : విజయవాడ నుంచి సికింద్రాబాద్ బయలుదేరిన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. గుంటూరు జిల్లా మంగళగిరి వద్దకు రాగానే... రైలు బోగీలకు, ఇంజిన్ కు మధ్య లింక్ తెగిపోయింది. ఆ సమయంలో ఓ మలుపు వద్ద రైలు నెమ్మదిగా వెళుతోంది. దీంతో ఘోర ప్రమాదం తప్పింది.[3]
- 2015 సెప్టెంబరు 22 : ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ కు పెద్ద ముప్పు తప్పింది. ఆ రైల్లో గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన బాంబును రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది గుర్తించారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా లోని హౌరా రైల్వేస్టేషన్ లో ఈ రైలు ఆగి ఉన్న సమయంలో బాంబును గుర్తించారు.[4]
వివిధ స్టేషన్లలో రాక పోక వివరాలుసవరించు
నం | స్టేషన్ కోడ్ | స్టేషన్ పేరు | ||||
1 | Station Name (Code) | Arrives | Departs | Stop time | Day | Distance |
---|---|---|---|---|---|---|
2 | Howrah Jn (HWH) | Starts | 07:25 | - | 1 | 0 km |
3 | Kharagpur Jn (KGP) | 09:05 | 09:10 | 5 min | 1 | 116 km |
4 | Balasore (BLS) | 10:35 | 10:37 | 2 min | 1 | 234 km |
5 | Bhadrakh (BHC) | 11:35 | 11:37 | 2 min | 1 | 296 km |
6 | Jajpur K Road (JJKR) | 12:05 | 12:06 | 1 min | 1 | 340 km |
7 | Cuttack (CTC) | 13:10 | 13:15 | 5 min | 1 | 412 km |
8 | Bhubaneswar (BBS) | 13:50 | 13:55 | 5 min | 1 | 439 km |
9 | Khurda Road Jn (KUR) | 14:25 | 14:40 | 15 min | 1 | 458 km |
10 | Balugan (BALU) | 15:30 | 15:31 | 1 min | 1 | 529 km |
11 | Berhampur (BAM) | 16:25 | 16:30 | 5 min | 1 | 605 km |
12 | Ichchpuram (IPM) | 16:53 | 16:54 | 1 min | 1 | 629 km |
13 | Palasa (PSA) | 18:03 | 18:05 | 2 min | 1 | 679 km |
14 | Srikakulam Road (CHE) | 19:00 | 19:02 | 2 min | 1 | 752 km |
15 | Vizianagram Jn (VZM) | 20:00 | 20:05 | 5 min | 1 | 821 km |
16 | Vishakapatnam (VSKP) | 21:10 | 21:30 | 20 min | 1 | 882 km |
17 | Samalkot Jn (SLO) | 23:36 | 23:38 | 2 min | 1 | 1033 km |
18 | Rajamundry (RJY) | 00:29 | 00:31 | 2 min | 2 | 1083 km |
19 | Tadepalligudem (TDD) | 01:08 | 01:09 | 1 min | 2 | 1125 km |
20 | Eluru (EE) | 01:41 | 01:42 | 1 min | 2 | 1173 km |
21 | Vijayawada Jn (BZA) | 03:20 | 03:35 | 15 min | 2 | 1232 km |
22 | Guntur Jn (GNT) | 04:20 | 04:25 | 5 min | 2 | 1264 km |
23 | Piduguralla (PGRL) | 05:28 | 05:29 | 1 min | 2 | 1338 km |
24 | Miryalaguda (MRGA) | 06:25 | 06:26 | 1 min | 2 | 1398 km |
25 | Nalgonda (NLDA) | 07:00 | 07:01 | 1 min | 2 | 1435 km |
26 | Secunderabad Jn (SC) | 09:35 | Ends | - | 2 | 1545 km |
పెట్టెల అమరికసవరించు
Loco | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
SLR | GEN | S1 | S2 | S3 | S4 | S5 | S6 | S7 | S8 | S9 | S10 | S11 | S12 | PC | S13 | B3 | B2 | B1 | A1 | HA1 | GEN | GEN | SLRD |